ప్రస్తుతం ఉరుకుల పరుగుల యాంత్రిక జీవనం(Mechanical Life)లో చేసే ఉద్యోగం ఏదైనా మానసిక ఒత్తిడి(Mental Stress) ఎక్కువగా ఉంటుంది. సమయానికి ఆహారం(Food) తీసుకోకపోవడం, విశ్రాంతి(Rest) లేకపోవడం కారణంగా వివిధ వ్యాధుల(Different Diseases)కు గురి కావల్సివస్తోంది. ఆలా కాకుండా నిత్యం యోగ(Yoga) చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొండమే కాకుండా ఒత్తిడిని జేయించే శక్తిని పొందవచ్చు అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం

నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనసులో ఉంటాయి. మనసు నిర్మలంగా, నిశ్చలంగా వున్నా చోట వ్యాధుల(Diseases)కు ఆస్కారం తక్కువగా ఉంటుంది. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కేవలం యోగ(Yoga) ద్వారా సాధించవచ్చని చెప్తున్నారు యోగ నిపుణులు(Yoga Expert). యోగ అంటే కేవలం ఆసనాలు(Asanas) మాత్రమే కాదు. ఇది ఒక జీవన విధానం(Life Style) యోగ అంటే వ్యాయామం(Exercise)తో ఆధ్యాత్మికత కలవడం. ఇంద్రియాలను వశపరుచుకొని ఏకాగ్రత(Concentration)ను సాధించడం. నిత్యం యోగాతో శారీరక మానసిక సమస్యల(Physical and Mental Issues)ను దరిచేరకుండా చూసుకోవచ్చు. యోగ తో ఏకాగ్రత పెరగడంతో పాటు మానసిక ఉత్తేజం కనిపిస్తుంది. శరీర సౌష్టవంతో పాటు  చర్మకాంతి పెరుగుతుంది.సరైన రీతిలో హార్మోన్లు వెలువడడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడం(Increases Memory power), జీర్ణ వ్యవస్థ(Digestive system) రక్తప్రసరణ(Blood Circulation), శ్వాస సంబంధ(Breathe related) అంశాలు సక్రమంగా పని చేస్తాయి.

రక్తహీనత(Anemia), రక్తపోటు(bp), మధుమేహం(Diabetes), గుండె జబ్బులు(Heart Disease), ఆస్తమా(Asthma), అజీర్తి(indigestion),  మలబద్దకం(Constipation), శ్వాస కోస వ్యాధులు(Respiratory Disease), కీళ్లు నొప్పులు(Arthritis), మానసిక జబ్బులు(Mental Disease) తగ్గించుకునేందుకు వీలుంటుంది. పార్శ్వపు నొప్పి.తలనొప్పివంటి  వాటికీ కూడా యోగ(Yoga) తో ఉపశమనం(Relax) పొందవచ్చు. రోగ నిరోధక శక్తి(Immunity power) తగ్గిపోవడం నాది వ్యవస్థ దెబ్బ తినడం వంటి వాటి నుంచి ఉపశమనం పొంది పూర్తిగా ఆరోగ్యవంతంగా తయారయేందుకు వజ్రాసనం ,సుప్తావ పూజాసనం,  పరిపూర్ణ వజ్రాసనం(Vajrasanam) ఎంతో ఉపయోగపడతాయి.

యోగ సాధన(Yoga Sadhana) కేవలం శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాదు పూర్తి జీవన విధానాన్ని మార్చేస్తుంది. శరీరంలో అవయవాలన్నీ కూడా అణువు గ మారుతాయి. కీళ్లు, నాడులు, కండరాలు, అన్ని కూడా చురుకుగా తగ్గుతాయి. శరీర అంతర్భాగాలు, రక్త నాళాల్లాన్ని ఉత్తేజితం అవుతాయి. యోగ చేసి సంపూర్ణ ఆరోగ్యంతో  మానసిక బలంతో నిత్యం యవ్వనం(Young)గా జీవించవచ్చు. శరీరాన్ని వంచకుండా నిటారుగా నడిచేందుకు యోగ ఎంతో ఉపయోగ పడుతుంది.  టైపు 2 డయాబెటిస్(Type 2 Diabetes), బీపీ(BP) వంటి వ్యాధులు కూడా యోగ(Yoga) , ధ్యానం(Meditation)తో తగ్గించుకోవచ్చు. జీవన విధానంలో ఒక భాగం అయతే ఎలాంటి అనారోగ్య సమస్యలు(Health Issues) మన దరికి చేరవు. నిత్యం కొద్దీ సేపు యోగ సాధనకు సమయం(Time) కేటాయించడం ద్వారా ఆసుపత్రులు(Hospitals) చుటూ తిరగాల్సిన రావడం తప్పుతుందని గుర్తుంచుకోండి. నిత్యం యోగ చేయండి. ఆరోగ్యంగా వుండండి.