నేరేడు పండు ని ఆంగ్లంలో  బ్లాక్ ప్లమ్ లేదా జావా ప్లమ్ (Black Plum or Java plum) అంటారు ఇది సహజంగా అన్ని  ప్రాంతాలలో దొరికే పండు.

నేరేడు పండు ప్రయోజనాలు

నేరేడు పండు శీతల ప్రాంతాలలో ఎక్కువగా దొరుకుతుంది.   దీన్ని తినడం వలన  చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.  మన ఆహారంలో భాగంగా  డ్రై fruits తీసుకోవడం మన ఆరోగ్యానికి అత్యంత మంచిది, అలాంటి డ్రై fruits  లో ఒకటి అయినా నేరేడు పండు ని ప్రతి రోజు తీసుకోవడం ఇంకా  మంచిది.

నేరేడు పండు లో అధిక మొత్తంలో  పోషక విలువలు,మినరల్స్ ఉంటాయి.

రక్తం పెరగడానికి నేరేడుపండు ఎలా ఉపయోగపడుతుంది ?

డ్రై Black Plum or Java plum రక్తం పెరగటానికి చాలా చక్కగా పనిచేస్తుంది ప్రతి రోజు తినడం వలన హిమోగ్లోబిన్ బాగా ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా దీనిలో ఉండే కాపర్ ఇరాన్ గా శోషించబడుతుంది. వీటిలో cellulose లాంటి పీచు  పదార్థాలు ఉండటం వలన ఇవి శరీరంలోని నీటి స్థాయిని సమృద్దిగా ఉంచడానికి సహకరిస్తాయి.

నేరేడుపండు  లోని స్థూల పోషకాలు

100 గ్రాముల నేరేడుపండు  లో 260 గ్రాముల శక్తి ఉంటుంది, 60 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0. 5 గ్రాముల fat ,పోటీన్స్ 3.5 గ్రాములు మరియు 7.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది.

నేరేడుపండు  లోని సూక్ష్మ పోషకాలు

బీటా కెరోటిన్ 2163 మైక్రో గ్రాములు, నియాసిన్ B విటమిన్స్ 2. 5 మిల్లి గ్రాములు, విటమిన్ K 3.1 మైక్రో గ్రామ్స్ ,పొటాషియం 1160 మిల్లి గ్రాములు మరియు విటమిన్ E 4.3 మిల్లి గ్రామ్స్, ఉంటాయి .

నేరేడుపండు  తో కంటి చూపు బాగా  మెరుగుపడుతుంది

నేరేడుపండు లో విటమిన్ ఏ మరియు విటమిన్ సి లు కూడా చాలా అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ వలన దృష్టి మందగించడం అనే సమస్యను తగ్గించి, కంటి చూపు మెరుగుపరిచి చూపు సక్రమంగా ఉండటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.

నేరేడుపండు లో ఉండే విటమిన్ A అనేది పుష్కలంగా ఉంటుంది.

నేరేడుపండు  లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, దీనిలో లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపించడానికి ఉపయోగపడుతాయి.

శరీరంలోని కాన్సర్ కారకాలు అయిన ఫ్రీ రాడికల్స్ ని నియంత్రించడానికి నేరేడుపండు చాలా చక్కగా సహకరిస్తుంది .

ఈ డ్రై నేరేడుపండు సహజంగా మనకు మార్కెట్ లో దొరుకుతుంది లేదా ఆన్లైన్ లో కూడా  మనం కొనుక్కోవచ్చు , డ్రై నేరేడుపండు తినడం ఆరోగ్యానికి మంచిది చాలా రకలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

గుండె ఆరోగ్యంగా ఉండటానికి నేరేడు పండు మంచిది

నేరేడుపండు  గుండె ఆరోగ్యానికి  చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే నేరేడు పండు లో ఉండే పొటాషియం వలన హార్ట్ బీట్ ని రెగ్యులేట్ (regulate) చేయడానికి సహకరిస్తుంది ఎముకలు వాటి పని తీరుని మెరుగుపరుస్తుంది.

నేరేడుపండు లో ఉండే Catechins మరియు క్లోరోజెన్స్ వలన 70% ఫ్రీ రాడికల్స్ తొలిగిపోవడం తో పాటు శరీరం లోని toxins అన్ని బయటకి వెళ్ళి పోవడం జరుగుతుంది. మన శరీరంలోని రసాయన ప్రక్రియలో జరిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్  (oxidative stress) వలన మానవ శరీర కణజాలం లోని డిఎన్ఏ కి హాని జరిగే అవకాశం ఉంటుంది. నేరేడుపండులో ఉండే విటమిన్ ఏ, ఇ మరియు కె లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి మరియు DNA ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి.

వీటిలో ఉండే ఆల్కలైన్ (alkaline) మరియు న్యూట్రలైన్ (nutraline) శరీర జీవ క్రియ సక్రమంగా జరగటానికి ఉపయోగపడుతాయి. లివర్ పని తీరుని మెరుగు పరచడానికి నేరేడుపండు చక్కగా పని చేస్తుంది. ప్రతీ రోజు తినడం వలన లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి.

సౌందర్య వంతమైన చర్మం కోసం నేరేడుపండు ఉపయోగపడుతుంది.

నేరేడుపండు లో ఉండే విటమిన్లు మరియు మినేరల్స్ వలన చర్మ అందంగా కాంతి వంతగా ఉండటానికి మారియు మొటిమలు దూరం చేయడంలో కూడా చక్కగా పనిచేస్తాయి.

షుగర్ వ్యాదిని కూడా తగ్గించే అద్భుతమైన పండు నేరుడు పండు

నేరేడు పండును క్రమంగా తీసుకోవడం లేదా  నేరేడు పండులోని గింజలను పొడి చేసి చూర్ణం లాగా తీసుకవడం వలన రక్తంలోని చెక్కర స్థాయి తగ్గి షుగర్ వ్యాది అదుపులో ఉంటుంది.

షుగర్ వ్యాది ఉన్నపుడు  ఇన్సులిన్ సక్రమంగా విడుదల జరగదు , ఈ నేరేడు పండ్ల గింజలు ప్రతీ రోజు తీసుకోవడం వలన ఇన్సులిన్ ఉత్పత్తి అనేది  చాలా సక్రమనగా జరుగుతుంది.

మధుమేహ వ్యాది ఉన్నవారికి ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది.

దహార్తిని తగ్గించడానికి ప్రతీ రోజు ఒక నేరేడు పండు తీసుకోవడం లేదా కొంచెం నేరేడు గింజల చూర్ణం తీసుకోవడం చాలా ఉత్తమం

Piles ని తగ్గించడానికి నేరేడు పండు

నేరేడు పండు తినడం వలన piles తగ్గిపోవడానికి సహకరిస్తాయి.దీనికి  మాలినాలను దూరం చెసి జీర్ణ సంబందిత సమస్యలను దూరం చేసే గుణం వలన శరీరంలోని మాలినాలను దూరం చేసి ఎటువంటి వ్యర్ధ పదార్థాలు లేకుండా పేగులను శుబ్రపరుస్తాయి మల బద్దకం సమస్యను దూరం చేస్తాయి.

పిల్లలకు కూడా నేరేడుపండు చాలా మంచిది.

చూసారు గా నేరేడుపండు తో ఎన్ని ప్రయోజనాలో… ఇక ఆలస్యం చేయకుండా నేరేడుపండు ని తిని ఆరోగ్యం గా ఉండండి .