సాధారణంగా నువ్వులు(Sesame seeds)  భారతీయ వంటకాలలో అరుదుగా వినియోగిస్తుంటారు. ముఖ్యంగా పండుగల సమయంలో వీటి వాడకం(Uses) ఎక్కువ. అయితే నల్ల నువ్వుల(Black Sesame) వాడకం మన వద్ద చాలా తక్కువే. నల్ల నువ్వుల్లో ఎన్నో  గొప్ప చిట్కాలు(Great Remedies) దాగి ఉన్నాయని, వీటి వాడకం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలు(Health Benefits) ఉన్నాయని సెలవిస్తున్నారు  పోషకాహార నిపుణులు(Nutrition Experts). అవేంటో  ఇక్కడ  తెలుసుకుందాం!

నువ్వులు(Sesame) మనం నిత్యం వంటకాల్లో వినియోగించే వాటిలో ముఖ్యమైనది.నువ్వులు నలుపు(Black), తెలుపు(White), ఎరుపు(Red) రంగులో లభిస్తుంటాయి. నువ్వులనుంచి తీసిన నూనె(Oil)ను వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు.  శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని పెంపొందించే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి.అందుకే వీటిని పవర్ హౌస్(Power House) అంటారు. ఇవి మినరల్స్(Minerals), క్యాల్షియం(Calcium), జింక్(Zinc), ఐరన్(Iron), థయామిన్(Thiamin), విటమిన్ ఈ(Vitamin E) లను కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే చాలా  రకాల మూలకాలు వీటిలో ఉంటాయి. నువ్వుల నూనె(Sesame Oil)లో ఒమేగా – 6 ఫాటీ యాసిడ్స్(Omega 6Fatty Acid), ప్రోటీన్స్(Proteins), ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు(Carbohydrates), యాంటీ ఆక్సిడెంట్లు(Anti Oxidants) సమావృధిగా వున్నాయి. వీటితో తయారుచేసిన పదార్దాలు ఎక్కువ కాలం ఉంటాయి.

స్త్రీలలో హార్మోన్ల సమస్యల(Hormone Issues)కు చక్కని పరిష్కారంగా చెప్తుంటారు స్త్రీ వైద్య నిపుణులు. నల్ల నువ్వులో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఒమేగా త్రీ ఫ్యాట్య్ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్మ్యూనిటి పెంచడం(Increases Immunity)లో సహాయపడుతాయి. ఆస్తమా(Asthma), బ్రోన్కైటిస్(Bronchitis), జలుబు(Cold), దగ్గు(Cough) వంటి అనారోగ్య సమస్యలను నివారించడంలో తోడ్పడుతాయి. రోజు తీసుకునే ఆహారంలో నువ్వులను చేర్చుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్(Blood Sugar levels) ని తగ్గిస్తుంది. దాంతో పాంక్రటిక్(Pancreatic) పని తీరు మెరుగుగా ఉంటుందని పలు పరిశోధనల్లో తేలింది. నల్ల నువ్వులో యాంటీ కణ్వల్సివ్(Anti Convulsive)  లక్షణాలు అధికంగా ఉండడం వల్ల కొన్ని రకాల అనారోగాలను నివారిస్తుంది. నల్ల నువ్వులో వుండే ఔషద(Medicines) గుణాల వల్ల బ్రెస్ట్ కాన్సర్ ట్యూమౌర్(breast Cancer Tumor) ఏర్పడకుండా నివారించవచ్చు అంటున్నారు పరిశోధకులు నల్ల నువ్వులో వుండే అపోప్టోసిస్ సెల్స్(Apoptosis Cells) లుకేమియా(Leukemia)కు గురి కాకుండా నివారిస్తుంది.

జాయింట్ పెయిన్స్(Joint Pains)  నివారణలో నువ్వుల నూనె బాగా సహాయపడుతుంది. ఆర్థరైటిస్ తో బాధపడే వారు ఉపయోగిస్తే మంచి ఫలితమిస్తుంది. నల్ల నువ్వులు(Black Sesame) తలా నొప్పిని నివారించడంలో గొప్పగా పనిచేస్తాయి.నల్ల నువ్వులో వుండే పోషకాలు వృద్దాప్యం(Old age)లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను అడ్డుకోవడంలో గొప్పగా పని చేస్తాయని పరిశోధకులు తేల్చారు. జుట్టు ఊడిపోవడం(Hair Fall), చిన్నతనంలోనే జుట్టు తెల్లబడడం(White Hairs), జ్ఞాపక శక్తి(Memory power)ని పెంపొందించే విటమిన్లు(Vitamins నల్ల నువ్వు(Black Sesame)లో పుష్కలంగా ఉంటాయి. దీనిలోని  విటమిన్ ఈ(Vitamin E)  చర్మ ఆరోగ్యానికి(Skin Health) దోహదపడుతుంది. వీటిలో వుండే పీచు(Fiber), లిగ్మెంట్స్(Ligaments), ఫైటోస్టెరాల్(Phytosterol) వంటివి ప్రేగు కాన్సర్(Bowel cancer) రాకుండా చూస్తాయని పరిశోధనలో తేలింది.

వీటిలో వుండే సిసేమియం(Sisemium )అనే పదార్థం కాలేయాన్ని(Liver) సంరక్షించడంలో గొప్పగా పని చేస్తుంది. మలబద్దకాన్ని తగ్గించడంలో వీటి నూనె ప్రేగు తడిబారకుండా చేయడంలో ప్రేగుల్లోని నులి పురుగుల్ని(Worms) బయటకు పంపడంలో గొప్పగా సహకరిస్తాయి. వీటిలోని మెగ్నీషియం(Magnesium), బిపి(BP) ని తగ్గిస్తాయి. వీటిలో వుండే అన్సాచురేటెడ్ కొవ్వులు(Unsaturated Fat) , కొలెస్ట్రాల్(Cholesterol) పెరగకుండా చేస్తాయి. మేనుపాజ్ సమయంలో ఎముకల(Bones) సాంద్రత తగ్గిపోయే సమస్యను వీటిని తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. పవర్ హౌస్(Power House) గా పిలుచుకునే నువ్వులలో నల్ల నువ్వుల(Black Sesame Oil)ను పండుగలు(Festivals), ముఖ్యమైన కార్యక్రమా(Occasions)ల్లో వినియోగిస్తుంటారు.

నల్ల నువ్వులో ఆరోగ్యాని(Health)కి మేలు చేసే ఎన్నో మూలా కారణాలు వుంటాయని పరిశోధనలో తేలింది అందుకని నల్ల నువ్వులు తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి