బిగ్ బాస్  సీజన్లో 5(Big Boss Season 5), హౌస్‌మేట్స్‌(House mates) సహీరో, హీరోయిన్ ల గా  ఇమిటేట్(Imitate) చేసే  టాస్కులో హౌస్ మేట్స్ తమ టాలెంట్(Talent) తో  ఇరగదీసారు. పవన్‌ కల్యాణ్‌గా మానస్‌, సూర్యగా షణ్ను, జెనీలియాగా సిరి, చిరంజీవిగా శ్రీరామ్‌, బాలయ్యగా సన్నీ, శ్రీదేవిగా కాజల్‌ అదరగొట్టారు. కానీ అందరికంటే ఎక్కువగా కాజల్‌ తన పాత్రలో లీనమై అందరినీ ఆకట్టుకుంది. దీంతో హౌస్‌మేట్స్‌ ఆమెను బెస్ట్‌ పర్ఫామర్‌గా(Best performer) సెలెక్ట్ చేశారు . అలా కాజల్‌కు నేరుగా ప్రేక్షకులను ఓట్లు అడిగే ఛాన్స్  వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.’నా కల నెరవేరడానికి మీరు ఎంతగానో సహకరించారు. నేను టాప్‌ 5(Top5)లో నా ఫ్రెండ్స్‌ తో పాటు ఉండాలనుకుంటున్నాను, దయచేసి ఓటేయండి’ అని ఆడియన్స్ ని వేడుకున్నా కాజల్‌.

ఆ తరువాత హౌస్ మేట్స్(House mates) పై ప్రేమాభిమానాలు కురిపించే ఆడియన్స్(Audience) మనసుల్లో చాలా ప్రశ్నలున్నాయన్న బిగ్‌బాస్‌ వారి ప్రశ్నలకు రిప్లై ఇవ్వాల్సి  ఉంటుందన్నాడు. ఈ క్రమంలో  ప్రేక్షకుల ప్రశ్నలు స్క్రీన్‌పై ప్రత్యక్షం రాగానే అది ఎవర్నైతే అడిగారో వారు దానికి జవాబు ఇవ్వాలని అనే తెలిపాడు బిగ్ బాస్(Big Boss). ఎలాంటి ముసుగు వేసుకోకుండా సమాధానాలు చెప్పినవారు ఓట్‌ ఫర్‌ అప్పీల్‌(Vote for Appeal) ఛాన్స్  పొందుతారు. ఇక మొదటి ప్రశ్నగా సిరి కి ఛాన్స్ వచ్చింది. మీరు షణ్ను కన్నా స్ట్రాంగ్‌ ప్లేయర్‌. కానీ మిమ్మల్ని మీరు ఎందుకలా కన్‌సైడర్‌ చేసుకోవడం లేదు? దానికి రిప్లై గా, నేను స్ట్రాంగ్‌ ప్లేయర్‌(Strong Player)నే. కాకపోతే కొన్ని సంఘటనల్లో షణ్ను నాకు తోడుగా ఉన్నాడు, ఒక్కసారి నమ్మానంటే ప్రాణం ఇచ్చేస్తాను. ఒక ఫ్రెండ్‌గా నేను వాడిని ఫస్ట్‌ ప్లేస్‌(First Place)లో చూడాలనుకున్నాను అని చెపింది . అనీ మాస్టర్‌తో రెస్పెక్ట్‌ గురించి మాట్లాడినప్పుడు తుడిచిన టిష్యూని సన్నీ మీద కొట్టడం రెస్పెక్టా?అని కాజల్ ని అడగా.  సన్నీ దగ్గర నాకు క్లోజన్స్ వుంది, అతడంటే నాకు చాలా గౌరవం. అది సరదా గొడవలో చేశాను. తప్ప సీరియస్ గ కాదని చెప్పుకొచ్చింది కాజల్.

గిల్టీ బో(Guilty Board)ర్డ్‌ వేసుకుని తిరిగినప్పుడు మీరు ఎలా ఫీల్‌ అయ్యారు? ఆ ఇన్సిడెంట్‌ తర్వాత మీ కాన్ఫిడెన్స్‌ (Confidence)ను ఎలా తిరిగి పొందారు ? అని సన్నీ కి ప్రశించగా,  గిల్టీ బోర్డ్‌ వేసుకోవడమనేది ఈ సీజన్‌లోనే నేను బాగా హర్టయిన విషయం  గిల్టీ అనే పదానికి దరిదాపుల్లో కూడా వెళ్లకూడదనుకున్నాను. అద్దంలో చూసుకుంటూ నాలో నేను కాన్ఫిడెన్స్‌ నింపుకుంటాను అని రిప్లై ఇచ్చాడు సన్నీ.ఇక శ్రీ రామ్ ని  జెస్సీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు షణ్ను ఇమ్మెచ్యూర్‌ అని మీరు చెప్పారు. కానీ ర్యాంకింగ్‌ టాస్క్‌ (Ranking task)లో మీరే షణ్ను మెచ్యూర్‌ అని, తనను సెకండ్‌ ప్లేస్‌లో పెట్టారు. మీ అభిప్రాయం ఎందుకు మారింది? ఇప్పుడు మీరు షణ్ను గ్రూపులో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు, అప్పటి షణ్ముఖ్‌ కి ఇప్పటి షణ్ముఖ్‌ కి చాలా తేడా ఉందని, ప్రస్తుతం షణ్ను చాలా మెచ్యూర్‌ అని శ్రీరామ్ చెప్పాడు. మానస్ ని  ఆడియన్స్‌ దగ్గర మంచి మార్కుల కోసం సన్నీ మిమ్మల్ని ఫ్రెండ్‌లా వాడుకుంటున్నాడని మీకు అనిపించట్లేదా? వాడుకోవడమనేది తప్పు. జన్యున్‌గా కనెక్ట్‌ అయిన వ్యక్తి సన్నీ. ఫ్రెండ్స్‌కు ఎంత ఇంపార్టెన్స్‌(Importance) ఇస్తాడు? ఫ్రెండ్స్‌ సేవ్‌ చేసినప్పుడు సన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌ చూసుంటే మీకు అర్థమవుతుంది. నాకెప్పుడూ అతడు వాడుకుంటున్నాడని అనిపించలేదు .

సిరి అంటే మీరు ఎందుకంత పొసెసివ్‌(Possessive)గా ఫీల్‌ అవుతారు? మీరు సిరిని ప్రతిసారి ఎందుకు కంట్రోల్‌(control) చేస్తున్నారు. తనని తనలా ఎందుకు ఉండనివ్వరు? ఈ ప్రశ్న అడుగుతారని నేనూ ఊహించాను. నేను పొసెసివ్‌గా ఫీల్‌ అవుతున్నానని నాకూ తెలుసు. కొన్ని కొన్ని విషయాల్లో ఆమెను నేను  కంట్రోల్‌ చేస్తే బెటర్‌ అని, మిగతా కొన్నింటిలో ఆమె ఆమెలా ఉంటే సరిపోతుందని అనుకున్నాను. కానీ ఏది కంట్రోల్‌ చేస్తున్నానో, ఏది పొసెసివ్‌గా ఫీల్‌ అవుతున్నానో నాకే అర్థంకావట్లేదు. నన్ను నాకన్నా ఎక్కువ తనే అర్థం చేసుకుంటుంది. తన తో  ఎవరైనా ఆట  ఆడాలనుకుంటే తప్పకుండా కంట్రోల్‌ చేస్తాను. ఎందుకంటే ఆమెను టాప్‌ 5(Top 5)లో చూడాలనుకుంటున్నాను కాబట్టి అంటూ సంధానం ఇచ్చాడు షన్ను. అందరిముందు కాజల్‌ను ఎందుకు హ్యుమిలియేట్‌ చేస్తారు? స్టాండ్‌ తీస్కొని మీకోసం ఎవిక్షన్‌ ఫ్రీ (Eviction free pass) తను విన్‌(Win) అయింది.

మేము  ఫ్రెండ్స్‌ మీకలా అనిపించిందంటే ఇంకా ఎక్కువ చేస్తానాని చెప్పాడు సన్నీ. రవిని నామినేట్‌ చేశారు, ఇన్‌ఫ్లూయెన్సర్ అనే పేరు కూడా పెట్టారు. మరి టికెట్‌ టు ఫినాలే టాస్క్‌(Ticket to Finale) లో మేం నీకోసం ఆడుతున్నాం రవి , మిస్‌ యూ రవి అని అనడం కరెక్ట్‌ అనుకుంటున్నారా? అని అడిగిన  ప్రశ్నకు, మనిషి పక్కన ఉన్నప్పుడు అతడి వాల్యూ తెలియలేదు. నన్ను చెల్లెలిగా చూస్తూ ఏడిపిస్తాడు. రవి సడన్‌గా ఎలిమినేట్‌ అవడంతో షాక్‌లోకి వెళ్లిపోయా. టికెట్‌ టు ఫినాలే టాస్క్‌ లో రవి గుర్తొచ్చాడు, అతడి కోసం ఆడాలనిపించింది.అని రిప్లై ఇచ్చింది. ఇక మానస్ ని  మీరు ప్రియాంక మీ ఫ్రెండ్‌ అనుకున్నప్పుడు తనని (Backbitch) ఎందుకు చేశారు? దానికి సమాధానంగా, ప్రియాంక ప్రవర్తన నచ్చనప్పుడు దాన్ని నేను ఫ్రెండ్స్ తో షేర్  చేసుకుంటాను. కానీ నేనెప్పుడూ ఆమె మంచి కోరేవాడినే, కానీ నా ఇంటెన్షన్‌(Intention) మాత్రం అది కాదు. మొదట్లో షణ్ముఖ్‌తో, తర్వాత రవితో, ఇప్పుడు సన్నీ, మానస్‌తో ఫ్రెండ్‌లా ఉంటున్నారు. మీరు కేవలం ఆటలో ముందుకు వెళ్లడానికి ఇలా ఫ్రెండ్లీగా ఉంటున్నారా?అన్న ప్రశ్నకు, మొదట్లో షణ్ను నచ్చాడు, కనెక్ట్‌ అయ్యాను. కానీ కొన్ని సంభాషణల వల్ల మా మధ్య దూరం పెరిగింది. రవితో ఫ్రెండ్లీ కనెక్ట్‌(Connect) కాలేదు. మానస్‌, సన్నీలతో కనెక్ట్‌ అయ్యాను. ఆట కోసం నేను వీళ్ళతో కనెక్షన్ పెట్టుకోలేదు అని రిప్లై ఇచ్చిన కాజల్.

ప్రేక్షకులకు  ఇవేలా నచ్చుతాయి? అవెలా నచ్చుతాయని ఆడియన్స్‌ (Audience)ను ఎందుకు జడ్జ్‌ చేస్తున్నారు? వారిపై ఫన్‌ ఎందుకు చేస్తున్నారు? అన్న ప్రశ్నకు,  షణ్ముఖ్‌ తానైతే ప్రేక్షకుల మీద ఫన్‌ చేయట్లేదని సమాధానం చెప్పాడు. మొదటి నుంచీ గ్రూప్‌లోనే ఆడుతున్నా మిమ్మిల్ని మీరు లో రేంజర్‌లా ప్రొక్లైం చేసుకున్నారు. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌లో మీరు, రవి ఇద్దరూ ఇద్దరి ఫొటోలు కాల్చేయలానుకున్నారు. కానీ కాజల్‌ ఆ పని చేస్తే మాత్రం కోప్పడ్డారు? అని  ప్రశ్నించగా అందరితో కలిసుండాలనుకున్నా, కలిసి ఆడాలనుకున్నానంటూ  తేల్చేశాడు. గేమ్‌ ఎథికల్‌(Game ethical)గా ఆడకపోతే కోపమొస్తుందని పేర్కొన్నాడు .మొత్తానికి ఈ ప్రశ్నల టాస్కులో ముసుగు తీసి  అడిగిన అన్ని ప్రశ్నలకు పర్ఫెక్ట్(Perfect reply) గా రిప్లై ఇచ్చింది, సిరి, సన్నీ అని హౌస్‌మేట్స్‌ అభిప్రాయపడ్డారు. ఓట్లు అడిగే ఛాన్స్(Chance) ని సన్నీ కోసం సిరి వదులుకుంది. దీంతో సన్నీ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ‘నేను అగ్రెసివ్‌(Aggressive) కాదు, టాస్కుల్లో 100 % ఎఫర్ట్ పెడుతున్నాను. నాకోసం కప్పు గెలుచుకురారా అని అమ్మ నన్ను ఒక కోరిక కోరింది. అది నెరవేర్చలేకపోతే బాధపడతాను. నాకీ అవకాశమిచ్చిన సిరికి సపోర్ట్‌ చేయండి. ప్లీజ్‌ వోట్‌ ఫర్‌ మీ(Please Vote for me)’అని కోరాడు.