హీరో(Hero) రామ్ చరణ్(Ram charan), శంకర్(Shankar) కాంబినేషన్(Combination) లో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కెరియర్(Carrier) పరంగా చరణ్ కి ఇది 15వ సినిమా(15th Movie) అయితే, నిర్మాత(Producer)గా దిల్ రాజు(Dil Raju)కి ఇది 50వ(50th) సినిమా.

ఇప్పటికే ఈ సినిమా చాలా  వరకూ షూటింగ్(Shooting) ను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రి (Rajahmundry) పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చరణ్ ఫ్లాష్ బ్యాక్(Flash Back) నేపథ్యం(Background)లో వచ్చే సన్నివేశాల(Scenes)ను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ను ఫిక్స్(Fix) చేయలేదు. టైటిల్ పవర్ఫుల్(Tittle Powerful) గా ఉండేలా చూస్తున్నారట. ఆల్రెడీ టైటిల్ విషయంలో ఒక క్లారిటీ(Clarity)కి వచ్చేశారనీ, దీపావళి(Deepavali) రోజున టైటిల్ పోస్టర్(Tittle Poster) ను విడుదల(Release) చేయనున్నారని అంటున్నారు. దాదాపు ఆ రోజున టైటిల్ బయటికి వచ్చేస్తుందని చెబుతున్నారు. ఈ చిత్రంలో చరణ్ కి జంట(Pairing)గా కియారా అద్వాని(Kiara Advani) నటిస్తున్న  విషయం తెలిసిందే.

పాన్ ఇండియా(Pan India) స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీకి తమన్ (Thaman) మ్యూజిక్ (music) అందిస్తున్నారు. ఆయన అందించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్(Background Score) ఈ సినిమాకి హైలైట్(High Light) గా నిలుస్తుందని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ఆడియన్స్(Audience) ముందుకు రానుంది.

ఈ సినిమా మరో మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే చరణ్ ప్రాజెక్ట్(Project) ఏ దర్శకుడి(Director)తో చేయనున్నారు? అలాగే మూవీ పూర్తి వివరాల(Full Details) గురించి అధికారిక(Official) ప్రకటన (Announce) రావాల్సి వుంది.