దళపతి(Dalapathi) విజయ్(Vijay) నటిస్తున్న వరిసు(Varisu) సినిమా షూటింగ్(Shooting) ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే సంక్రాంతి(Sankranthi)కి ఈ సినిమా ప్రేక్షకుల(Audience) ముందుకు రానుందని మూవీ మేకర్స్(Movie Makers) ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్స్(First Look Poster) ద్వారా వెల్లడించారు.

తాజా సమాచారం, ఈ సినిమా షూటింగ్ మొత్తం అక్టోబర్(October) నెలాఖరుకు పూర్తి చేసి, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్(Post Productions) పనులు ప్రారంభం(Starts) కానుంది. వరిసులో రష్మీక మందన్న(Rashmika Manddanna) కథానాయిక (Heroine)గా నటిస్తోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) పతాకం(Banner)పై ప్రముఖ నిర్మాత(Producer) దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్న ఈ ఎంటర్టైనర్‌ మూవీ(Entertainer Movie)కి వంశీ పైడిపల్లి(Vamsi Paipally) దర్శకత్వం(Direction) వహిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్(Musical Sensation) థమన్(Thaman) మ్యూజిక్(Music) అందిస్తున్నారు.