ప్రముఖ ఈ-కామర్స్(E-Commerce) దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flip kart) నిరుద్యోగుల(Un employees)కు శుభ వార్త(Good News) తెలిపింది. కంపెనీలో వివిధ జాబ్ రోల్స్(Job Roles) కోసం కొత్తగా రిక్రూట్‌మెంట్(New Recruitment) చేపట్టిన ఈ కంపెనీ ఎంపికైన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) విధానంలో పని చేసే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది.

ఎక్స్‌ పీరియన్స్(Experience) ఉన్న వారితో పాటు ఫ్రెషర్స్(Fresher’s) నుంచి కూడా అప్లికేషన్ల(Applications)ను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తం(World Wide)గా ఈ రిక్రూట్‌మెంట్ ఉంటుందని ప్రకటించింది.

కంపెనీ లింక్డ్‌ఇన్(LinkedIn) పేజీ లేదా ఇతర జాబ్ పోర్టల్స్(Other Job Portals), ఫ్లిప్‌కార్ట్ కెరీర్స్ సైట్(Flip kart Careers Site) నుంచి ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారం పొందవచ్చు.