కోలీవుడ్ స్టార్(Kollywood Star) హీరో విక్రమ్(Hero Vikram), గత నెలలో రిలీజైన(Released) కోబ్రా(Cobra)లో చివరి సారిగా కనిపించాడు. ఈ చిత్రానికి  అజయ్ జ్ఞానముత్తు(Ajay Gnamutthu) దర్శకత్వం(Director) వహించిన ఈ చిత్రంలో కేజీఎఫ్ ఫేమ్(KGF Fame) శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్(Heroine) గా నటించింది.

ఇటీవల విడుదల చేసిన వీడియో(Video)లో, సోనీ LIV(Sony Liv) ఆఫీషియల్ (Official) గా  కోబ్రా మూవీని తన ప్లాట్‌ఫారమ్‌(Platform)లో త్వరలో డిజిటల్(Digital) విడుదలకు రెడీగా ఉందని ధృవీకరించింది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం సెప్టెంబర్ 23 లేదా 31, 2022న డిజిటల్‌గా పరిచయం అవుతుందని భావిస్తున్నారు. స్ట్రీమింగ్ తేదీ(Streaming Date)ని తెలుసుకోవాలంటే మనం మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.

సిల్వర్ స్క్రీన్(Silver Screen) స్టూడియో(Video) నిర్మించిన ఈ చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్(Irfan Patan), రోషన్ మాథ్యూ(Roshan Mathew), మృణాళిని రవి(Mrunalini Ravi), మీనాక్షి(Meenakshi) తదితరులు ముఖ్య పాత్రలు(Key role) పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్(AR Rehman) సంగీత దర్శకుడు(Music Director) గా వ్యవహరించారు.