దళపతి విజయ్(Dalapthi Vijay), పూజా హెగ్డే(Pooja Hegde) కాంబినేషనల్‌(Combinations)లో నెల్సన్(Nelson) రూపోంచిన మూవీ బీస్ట్(Beast).

ఈ  చిత్రానికి అవేరేజ్ టాక్ వచ్చింది. కేవలం తమిళనాడులోనే ఈ చిత్రానికి కలెక్షన్స్(Collections) వస్తున్నాయి. పాన్ ఇండియా వైడ్‌(Pan India Wide)గా సినిమాను రిలీజ్ చేస్తే అన్ని చోట్లా డిజాస్టర్‌(Disaster)గా నిలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ అప్డేట్(OTT Update) వచ్చింది.

సన్ పిక్చర్స్(Sun Pictures) నిర్మించిన ఈ చిత్రాన్ని, నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ కూడా స్ట్రీమింగ్(Streaming) చేయబోతోంది. సన్ నెక్ట్స్ యాప్(Netflix APP), నెట్ ఫ్లిక్స్‌(Netflix) రెండింట్లోనూ బీస్ట్ స్ట్రీమ్ కానుంది. మే నెల(May Month) మొదటి వారంలోనే ఈచిత్రం ఓటీటీలోకి రాబోతోందని టాక్ వినిపిస్తోంది.

అయితే  బీస్ట్ చిత్రం మాత్రం కోలీవుడ్‌(Kollywood)లో రికార్డులు క్రియేట్(Records Create) చేస్తోంది. రెండు రోజుల్లోనే వంద కోట్లు(200 CRORES) వాసులు చేసింది. మూడు రోజుల్లోనే 150 కోట్ల క్లబ్బు(CLUB)లో చేరిపోయింది. అయితే ఈ చిత్రం మిగతా అన్ని చోట్లా డిజాస్టర్‌గా మిగిలే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

పాన్ ఇండియా అంటూ అన్ని భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు. మరీ ముఖ్యంగా నార్త్ లో ఈ సినిమా దారుణమ్గా బాక్స్ ఆఫీస్(Box office) వద్ద బోల్తా పడింది. బీస్ట్(Beast) మూవీ నెగటివ్ టాక్(Negative Talk) ని అందుకుంటే, మరో పక్క కేజీయఫ్  పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది.

దీనితో కేజీయఫ్ చాప్టర్ 2(KGF Chapter2) సినిమా ప్రభంజనం ముందు బీస్ట్ వెలవెలబోయింది. తమిళనాడులో సైతం విజయ్‌కి గట్టిపోటినిస్తూ(Competition) యష్ వసూళ్లను(Yaash movie collections) రాబడుతున్నాడు.