Cultural Talent Search Scholarship Scheme 2022-23

అర్హత: 10 నుండి 14 సంవత్సరముల వయసు మధ్య ఉన్న విద్యార్థులు
ప్రాంతం: ఇండియా
బహుమతి: సంవత్సరానికి INR 3,600 ఇంకా reimbursement INR 9,000
చివరి తేదీ: 30 ఎప్రిల్ 2022.

ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే Cultural Talent Search Scholarship Scheme 2022-23 (an autonomous organisation under the Ministry of Culture of Government of India) అనేది 10 నుండి 14 సంవత్సరముల వయసు మధ్య ఉన్న విద్యార్థులు కోసం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, వివిధ సాంస్కృతిక కళలో ప్రతిభ ఉన్న విద్యార్థులకు తగిన శిక్షణ ఇచ్చుట, వారిపై ప్రత్యేక దృష్టి తో అంతరించి పోతున్న కళలు పైన దృష్టి పెట్టుట. ఎంపిక అయిన విద్యార్థులకు సంవత్సరానికి INR 3,600 ఇంకా Tution fees లో INR 9,000 reimbursement గ ఇవ్వబడును.

చివరి తేదీ: 30 ఏప్రిల్ 2022
యోగ్యత:

దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:
1) విద్యార్థులు 10 నుండి 14 వయసు మధ్య ఉండాలి

2) గుర్తింపు పొందిన స్కూల్ లో చదువుతూ ఉండాలి, లేదా సాంస్కృతిక కళలు కు చెందిన కుటుంబం వారు అయ్యి ఉండాలి.

3) నెలసరి ఆదాయం INR 8,000 కంటే తక్కువ కలిగిన వారు అయ్యి ఉండాలి.

ప్రయోజనాలు

ఎంపిక అయినవారికి విద్యార్థికి సంవత్సరానికి INR 3,600 ఇంకా సాంస్కృతిక కళ నేర్చుకుంటున్న తూషన్ లో చెల్లిస్తున్న ఫీస్ లో సంవత్సరానికి INR 9,000 వరకు రాయితీగ ఇవ్వబడును.

పత్రాలు(Documents)
ట్రైనింగ్ పొందుతున్న దగ్గర గురువు నుండి recommendation letter కలిగి ఉండాలి.

ఎలా అప్లై చేయాలి
అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు :-

స్టెప్ 1
Apply Now పైన నొక్కండి

స్టెప్ 2
అప్లికేషన్ ఫామ్ download చేసుకోండి

మరిన్ని వివరాల కోసం మెయిన్ గవెర్నమెంట్ వెబ్ సైట్ లో చూడండి

స్టెప్ 3
వివరాలు అన్ని నింపి, ఒక పేజీగ సంబంధిత పత్రాలను అన్నీ క్రింది అడ్రస్ కు పంపండి
*Centre For Cultural Resources And Training (CCRT)
15-A, Block D, Sector 7 Dwarka,
Dwarka, New Delhi, Delhi 110075

ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ఆఖరి తేదీ: 30 ఏప్రిల్ 2022.

ఎంపిక విధానం
ధరఖాస్తు ని interview/ test మీద ఆధార పడి ఉంటుంది. ఇంటర్వ్యు/ టెస్ట్ అనేది 1 నుండి 10 మార్కులుగా స్కోర్ చేయడం అవుతుంది. ఇందులో,నిర్ణయ/ నిర్థారణ అనేది పూర్తిగా Central Selection Committee పైన ఆధార పడి ఉంటుంది.

షరతులు
1) CCRT అనేది అనేక విభాగాల లో విద్యార్థులలో టాలెంట్ ని గుర్తించే Central Board of Secondary Education, Education Boards of State Government and other Non-Governmental Voluntary Organizations వంటి వారి సహాయం తీసుకోగలరు.
2) ఇందులో scholarship lo ఎటువంటి State/UT ki సంబంధం లేదు.
3) ఎంపిక అయినవారు, CTSS scheme గడువులో , CCRT అనుమతి లేకుండా ,మరే ఇతర scloraship/ stipend గానీ తీసుకోకూడదు.
4) కేవలం ఎంపిక ఐనవరకు మాత్రమే, interview/ tests గురించి dates/ timings/ venue Post ద్వారా తెలియజేయి బడును. Interview/tests సంబంధిత ప్రాంతంలో May – August లో జరుపబడును.