విలక్షణ నటుడు సత్యదేవ్(Satyadev), మిల్కీ బ్యూటీ తమన్నా(Tammanna), కలిసి నటిస్తున్న తాజా మూవీ(Latest Movie) గుర్తుందా శీతాకాలం(Gurthunda Seethakaalam). నాగశేఖర్(Naga Sekhar) డైరెక్షన్(Direction)లో రూపొందిన ఈ మూవీని భావన రవి, నాగ శేఖర్, రామారావు చింతపల్లి, ఎం ఎస్ రెడ్డి, చిన్నబాబు నిర్మించారు. యాక్షన్(Action), లవ్(Love), ఎంటర్టైనర్(Entertainer) గా తెరకెక్కిన ఈ మూవీ షూటింగ్(Shooting) ఎప్పుడో పూర్తి అయింది.

అయితే మధ్యలో కొన్ని కారణాల వలన విడుదల(Release) వాయిదా(Postpone) పడుతూ వస్తున్న ఈ మూవీని ఫైనల్(Finally) గా సెప్టెంబర్ 9(September 9th), 2022 న రిలీజ్ చేస్తున్నట్లు  యూనిట్ అఫీషియల్(Officially) గా ప్రకటించింది(Announced).

కన్నడ(Kannada) సక్సెస్ఫుల్ మూవీ లవ్ మాక్ టైల్(Love Mock tail) కి రీమేక్(Remake) గా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలంలో మేఘా ఆకాష్, కావ్య శెట్టి, సుహాసిని కీలక పాత్రలు చేసారు. అలరించే కథ, కథనాలతో రూపొందిన ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకుల(Audience)ని ఆకట్టుకుంటుందని అంటోంది చిత్ర యూనిట్.