టాలీవుడ్(Tollywood) క్రేజీ(Crazy) హీరోయిన్స్(Heroines) రెజీనా కసాండ్రా(Regina Cassandra), నివేతా థామస్(Nivetha Thomas) తొలిసారిగా కలిసి నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్(Action Entertainer) మూవీ శాకినీ ఢాకినీ(Saakini Daakini). సురేష్ ప్రొడక్షన్స్(Suresh Productions), గురు ఫిలిమ్స్(Guru Films), క్రాస్ పిక్చర్స్(Cross Pictures) కాంబినేషన్‌(Combination)లో తెరకెక్కుతున్న  ఈ మూవీని డి. సురేష్ బాబు, సునీత తాటి, హ్యున్ వ్యూ థామస్ కిమ్ సంయుక్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

యువ డైరెక్టర్(Young Director) సుధీర్ వర్మ(Sudheer Varma) ఈ చిత్రానికి దర్శకత్వం(Direction) వహిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్(Richard Prasad) కెమెరామెన్‌ (Camera man)గా, మిక్కీ మెల్క్రెరీ(Mickey Melkery) సంగీత దర్శకుడు(Music Director)గా వ్యవహరిస్తున్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఆసక్తికరమైన కథ, కథనాలతో తమ సినిమా రూపొందిందని అంటోంది యూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్(First Look Poster) రిలీజ్ తరువాత అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన శాకినీ ఢాకినీ మూవీని సెప్టెంబర్ 16(September 16th), 2022న విడుదల(Release) చేస్తున్నట్లు యూనిట్ అధికారికంగా అనౌన్స్(Announced) చేసింది .

ఈ మూవీ కోసం హీరోయిన్స్ ఇద్దరూ కూడా ఎంతో కష్టపడంతో పాటు వారిద్దరి పాత్రలు ఆడియన్స్ ని అలరిస్తాయని యూనిట్ సభ్యులు చెప్తున్నారు.