టాలీవుడ్(Tollywood) యంగ్(Young) అండ్ ప్రామిసింగ్(Promising) హీరో శర్వానంద్(Sharwanand) మైల్ స్టోన్(Mile stone) 30వ సినిమా  ఓకే ఒక జీవితం(Oke Oka Jeevitham) నూతన దర్శకుడు(New Director) శ్రీ కార్తీక్(Sri Karthik) దర్శకత్వం(Direction)లో తెరక్కేకింది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్(Teaser), అమ్మ పాటలు ప్రేక్షకుల(Audience) నుంచి మంచి ఆదరణ(Good Response) పొందాయి. సెప్టెంబర్ 9(Sepetember 9th)న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం(Movie Unit) అధికారికం(Official)గా ప్రకటించింది. రిలీజ్ గ్లింప్స్(Glimpse) శర్వానంద్‌ని నిరాశలో ఉన్న సంగీతకారుడిగా చూపిస్తుంది.

శాస్త్రవేత్త అయిన నాజర్ టైమ్ మెషీన్‌ను కనిపెట్టడానికి ప్రయోగాలు చేస్తాడు. చివరి విజువల్స్‌ (Visuals)లో శర్వానంద్ తన స్కూల్ డేస్‌లో తన తల్లితో ఫోటో తీయడం మరియు నేపథ్యంలో అమ్మ పాట సీక్వెన్స్‌(Song Sequence) కు ఎమోషనల్ టచ్(Emotional Touch) ఇస్తుంది.

ఈ చిత్రంలో శర్వానంద్ తల్లిగా అమల అక్కినేని(Amala Akkineni) నటిస్తుండగా, అతని సరసన హీరోయిన్(Heroine) గా రీతూ వర్మ(Rithu Varma) నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్(Dream Warrior Pictures) ఈ చిత్రం ద్వారా తెలుగు లోకి అడుగుపెడుతోంది.

దీనికి జేక్స్ బిజోయ్(J X Vijay) సంగీత దర్శకుడు(Music Director) గా వ్యవహరిస్తున్నారు. తమిళం(Tamil)లో కణం(Kanam) పేరుతో ఏకకాలంలో రిలీజ్ కానున్న ద్విభాషా(Bilingual) చిత్రం ఇది.