తెలుగు సినీ ఇండస్ట్రీ(Telugu cine industry)లో వున్న బ్యూటిఫుల్ హీరోయిన్స్ (Heroines)లలో అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) ఒకరు. కేరళకు చెందిన ఈ బ్యూటి తెలుగు ఆడియెన్సు(Audience)లో చెరగని ముద్ర వేసుకుంది. ఇటీవల కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో దేశవ్యాప్తం(World Wide)గా ఫేమస్ అయింది ఈ బ్యూటీ. మరోసారి నిఖిల్ తో 18 పేజీస్(18 Pages) చిత్రంతో జత కట్టింది.

ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. అలాగే 18 పేజీస్ చిత్రమే కాకుండా మరో సినిమాతో ఇదే నెలలో అలరించడానికి సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్ ‘ప్రేమమ్(Premam)’ అనే మలయాళ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని మేరీ జార్జ్ పాత్రతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత మలయాళం(Malayalam)లో మరో చిత్రంలోనూ అలరించిన ఈ ముద్దుగుమ్మ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. తరువాత అక్కినేని నాగ చైతన్య నటించిన తెలుగు ‘ప్రేమమ్’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ‘ఉన్నది ఒకటే జిందగీ’, ‘హలో గురూ ప్రేమకోసమే’, ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి పలు చిత్రాల్లో నటించింది. అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన శతమానం భవతి సినిమాతో మంచి సక్సెస్(Success) లభించింది.

శతమానం భవతి సినిమాతో హిట్టు కొట్టిన బ్యూటిఫుల్ అనుపStory #Screenplay #Dమ పరమేశ్వరన్ యూత్ లో ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవల విడుదలైన కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఇప్పుడు మరోసారి నిఖిల్ (Promotions)తో 18 పేజీస్ సినిమాలో నటించింది.

ఈ చిత్రం డిసెంబర్ 23(December 23)న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే అనుపమ పరమేశ్వరన్ తన ఫ్యాన్స్ కు ఈ నెల డబుల్ ట్రీట్ ఇవ్వనుంది. అంటే ఇదే నెల మరో సినిమాతో సందడి చేయనుంది. బటర్ ఫ్లై అనే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది కేరళ భామ.

సీనియర్ హీరోయిన్ భూమిక కీలక పాత్ర పోషించిన బటర్ ఫ్లై సినిమాకు కథ(Story), స్క్రీన్ ప్లే(Screen play), దర్శకత్వ(Direction) బాధ్యతలను గంటా సతీష్ బాబు(Ganta Satish babu) నిర్వహించారు. జెన్ నెక్ట్స్ సినిమా బ్యానర్(Zen next Movie Cinema Banner) పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి ఈ చిత్రాన్ని నిర్మించారు. అర్వీజ్(RVJ), గిడియోన్ కట్టా(Gideon Katta) సంగీతం(Music) అందించిన బటర్ ఫ్లై(Butterfly) సినిమా నేరుగా ఓటీటీ(OTT)లోకి రానుంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney plus Hot star) వేదికగా డిసెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్(Streaming) కానుంది. అంటే ఆరు రోజులు గ్యాప్ తో రెండు సినిమాల ద్వారా అభిమానులను, ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఒకటి థియేటర్ లో సందడి చేయనుండగా మరొకటి ఓటీటీలో అలరించనుందన్నమాట.