హరి(Hari), హరీష్‌(Harish) దర్శకత్వం(Direction)లో సమంత(Samantha) నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద'(Yashoda) ఈ ఏడాది ఆగస్టు 12న(August 12th) ప్రేక్షకుల(Audience) ముందుకు రానున్నట్లు మేకర్స్‌(Makers) మంగళవారం(ఏప్రిల్ 5న) ప్రకటించారు.

శ్రీదేవి మూవీస్ బ్యానర్‌(Sridevi Movies Banner)పై శివలెంక కృష్ణ ప్రసాద్‌(Sivalennka Krishna Prasad) సమర్పణలో ‘యశోద’ రూపొందుతోంది. ఈ సందర్భంగా నిర్మాత(Producer) శివలెంక కృష్ణ ప్రసాద్‌(SKP) మాట్లాడుతూ సమంత కేవలం నటన(Acting)లోనే కాకుండా ‘యశోద’ ఫైట్‌ సీక్వెన్స్‌ (Fight Sequences) లో కూడా అద్భుతంగా నటించింది.

తెలుగు(Telugu), తమిళం(Tamil), కన్నడ(Kannada), మలయాళం (Malayalam), హిందీ(Hindi) భాషల్లో ఏకకాలంలో ఆగస్ట్‌ 12 న  చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. మే నెలాఖరులోగా షూటింగ్(Shooting) పూర్తవుతుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో జాతీయ స్థాయి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చు.

ఇటీవల భారీ సెట్‌(Huge Sets)లో మేజర్ షెడ్యూల్‌(Major Schedule)ను పూర్తి చేసి,  కొడైకెనాల్‌(Kodaikanal)లో మరో షూట్ షెడ్యూల్‌(Shoot Schdule)కి వెళుతున్నాం.” ఈ చిత్రం సమంతతో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్(Vara Lakshmi SarathKumar), ఉన్ని ముకుందన్(Unni Mukundan), రావు రమేష్(Rao Ramesh), మురళీ శర్మ(Murali Sharma), సంపత్ రాజ్(Samapath Raj), శత్రు(Shatru), మధురిమ(Madurima), కల్పికా గణేష్(Kalpika Ganesh), దివ్య శ్రీపాద(Divya Sripada), ప్రియాంక శర్మ(Proyanka Sharma) తదితరులు ప్రధాన పాత్రలు(main Role) పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి మణిశర్మ(Mani Sharma) సంగీతం(Music) అందించగా, (Dialogues) పులగం చిన్నారాయణ మరియు డా. చల్లా భాగ్యలక్ష్మి రాసారు. వెంకట్ కొరియోగ్రఫీ(Choreography) చేస్తున్న ఈ చిత్రానికి ఎం. సుకుమార్ ఛాయాగ్రహణం(cinematography) అందిస్తున్నారు.

తాజాగా సమంత పుష్పాలో ఓ స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్ ని అలరించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల(Other Movies) విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం తెలుగులో ఓ పౌరాణిక చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

ఆమె లీడ్ రోల్(Lead Role) లో  టాలీవుడ్ డైరెక్టర్(Tollywood Director) గుణశేఖర్(Guna Shekar) శాకుంతలం (Shaakuntalam) అనే ఓ పౌరాణిక చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో(Pan India Level) తెరకెక్కించారు.

త్వరలో ఈ సినిమా విడుదల తేది(Release Date)ని ప్రకటించనున్నారు(Announces).