స్టార్ డైరెక్టర్(Star Director) పూరీ జగన్నాథ్(Puri Jaganad), రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కాంబినేషన్ (Combination) లో  మరో పాన్ ఇండియన్ మూవీ(Pan India Movie) తెరకెక్కనుందని, మేకర్స్(Makers) తాజాగా అనౌన్స్(Announces) చేశారు.

ఈ మేరకు టైటిల్ పోస్టర్(Title Poster), రిలీజ్ డేట్(Release Date) ను ప్రకటించారు.‘జేజీఎం(JGM)’గా టైటిట్ ను ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ ఈ క్రేజీ ప్రాజెక్ట్(Crazy project) లో ఆర్మీ ఫీసర్(Army Officer) భారీ యుద్ధ విన్యాసాలు చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. గగనతలంలో సైనికులతో, మిసైళ్లతో, భారతదేశం పటంతో ఉన్న పోస్టర్ నెటిజన్ల(Netizens)ను ఆకట్టుకుంటోంది.

కాగా ఈ మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్(Events) ను సోల్జర్స్ మధ్యన నిర్వహించారు. ఈవెంట్(Event) కు లైగర్ గ్రాండ్ ఎంట్రీ(Grand Enrtry) ఇచ్చి ఆకట్టుకున్నాడు. టైటిల్ పోస్టర్ రిలీజ్ అయ్యాక ‘జే జీ ఎం’ JGM చిత్ర యూనిట్ మీడియా(Media)తో సినిమా విజయాలు(Success) పంచుకుంది. ఈ సందర్భంగా మీడియా పర్సన్ సూటిగా విజయ్ దేవెరకొండకు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇలా అడుగుతూ ‘పూరి గురించి ఒక్క పదంలో వివరించండి’ అని విజయ్ ని కోరింది. దీంతో విజయ్ మాట్లాడుతూ ‘పూరీ జగన్నాథ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. పూరీ సార్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్(Original Gang Star). మనం చూసినట్టు వాంటెడ్,(Wanted) ఔర్ సింబా లాంటి ఒరిజినల్ గ్యాంగ్ స్టార్స్ పూరిలో ఇమిడి ఉన్నారు’ అంటూ ఫన్నీ(Funny)గా రిప్లై(Reply)  ఇచ్చాడు.

దీంతో ఈవెంట్ కు హాజరైన సోల్జర్స్, సినీ ప్రముఖులు సంతోషించారు. ఈ వెంట్ లో విజయ్ దేవరకొండ హిందీ(Hindi)లో తనదైన శైలి(Style) లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. జేజీఎం(JGM) మూవీని 2023 ఆగస్టు 3(August 3rd)న ప్రేక్షకుల(Audience) ముందుకు తీసుకు రానున్నారు.

ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్(Srikara Studios), పూరి కనెక్ట్స్ బ్యానర్(Poori Connects Banner) పై తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు వంశీ పైడిపల్లి(Vamsi PaidiPalli), ఛార్మికౌర్(Charmi Kaur) ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు.

మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు(Details) త్వరలో ప్రకటించనున్నారు..