ఆహారం(Food) జీర్ణమవ్వడానికి(Digestion) సహకరించే గాల్ బ్లాడర్(Helps Gall Bladder) ఆహారం మానేయడం ద్వారా అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది.

కొన్ని రకాల ఆహారాలు(Types of Food) పిత్తాశయంలో రాళ్లు(Stones in Gall Bladder) ఏర్పడేలా చేస్తుండగా, మరి కొన్ని పిత్తాశయాన్ని రక్షిస్తాయి. గాల్ బ్లాడర్ ను ఆరోగ్యంగా ఉంచే ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం!

పిత్తాశయం అనేది బేరి పండు ఆకారపు(Pear Shape) అవయవం. కాలేయం(Liver)లో తయారయ్యే ప్రెత్య రసం ఇందులో నిల్వ ఉంటుంది.

మనం ఆహారం తీసుకునే సమయంలో జీర్ణాశయంలో పాక్షికంగా  జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులోకి ప్రవేశించిన తరువాత పైత్యరసం నేరుగా చిన్న ప్రేగు(Small Intestine)లోకి విడుదలై ఆహారం జీర్ణ ప్రక్రియలో పాలుపంచుకుంటుంది.

దీనిలోని ఎంజయ్మేలు(Enzymes), కొవ్వు పదార్దాలను(Fat) జీర్ణం(Digest) చేయడానికి వాటి ద్వారా అందే ఏ(A), డి(D), ఈ(E), కే(K) విటమిన్ల(Vitamins)ను శరీరం సంగ్రహించడానికి తోడ్పడతాయి. ఆహారం తినడం మానేయడం వల్ల పిత్తాశయంలో కొలెస్ట్రాల్ తయారై గాల్ బ్లాడర్ సమస్యలు తలెత్తుతాయి.

తృణ ధాన్యాలు(Millets) తీసుకోవడం వల్ల చేదు కొలెస్ట్రాల్(Cholesterol) పెరగకుండా ఉంటుంది. అలాగే పాస్తా(Pasta), ఓట్ మీల్(Oat Meal), పాప్ కార్న్(Pop Corn), బార్లీ(Barley) వంటివి కూడా మంచి ఆహారాలు శరీరం ఒక్క సరిగా బరువు పెరిగిపోతే పిత్తాశయంలో రాళ్ళూ తయారయే అవకాశాలు ఉంటాయి. విటమిన్ సి, ఈ, ఫైబర్ అధికంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.

రక్తంలో కొలెస్ట్రాల్ చేరేందుకు కారణమయ్యే ఫ్రై ఆహారాలు, కొవ్వు అధికంగా వుండే ఆహారాలను తినకుండా  చూసుకోవాలి. గాల్ బ్లాడర్ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ అవకాడో(Avocado), ద్రాక్ష(Grapes), దోస(Muskmelon), బ్రకోలీ(Broccoli), నారింజ(Orange) స్ట్రా బెర్రీ(Straw Berry), ఆపిల్(APPLE), నిమ్మ జాతి పండ్లు(Citrus Fruits) బాకె(Baked) చేసిన బంగాళా దుంపలు(Potatoes) వంటి వాటిని ఎప్పటికప్పుడు తింటూ ఉండాలి.

వీలైనంత ఎక్కువ నీరు(Water) తాగడం ఎంతో ఉత్తమం. వెన్న(Butter) తీసిన పాలు(Milk), పెరుగు(Curd) వంటివి అబ్యంతరం  లేకుండా వాడవచ్చు. జంక్ ఫుడ్(Junk Food) వంటి వాటిని వీలైనంత దూరంగా పెట్టాలి.

నలభై ఎన్నాళ్ళ(40 Years) వయసు పై బడిన వారు పిత్తాశయం(Gall Bladder) పై ప్రత్యేకంగా(Special Care) దృష్టి సారించాలి. అలాగే మధుమేహం(Diabetes) సమస్యతో బాధపడేవారు కూడా గాల్ బ్లాడర్ ను ఆరోగ్యంగా ఉంచుకోవడం ద్వారా ఇతర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.