Tech videos

Tech videos

Molekule: ఇంట్లో విష వాయువులను నాశనం చేసి స్వచ్చమైన గాలిని ఇచ్చే ప్యురిఫైర్

By

వాయు కాలుష్యం, ఇప్పుడు ప్రపంచమంతా ఈ సమస్యకే తలలు పట్టుకుని కూర్చుంటోంది. ఎక్కడో ఆరు బయట కాలుష్యం అయితే దానిని ప్రభుత్వాలు చూసుకుంటాయి. కానీ అదే వాయు కాలుష్యం ఇంట్లో ఉంటే? ఉంటే…

Read More

Local Roots: ఈ కొత్త రకం వ్యవసాయ పద్ధతిలో నేల మీద కాదు కంటైనర్లలో పంట పండిస్తారు

By

కొన్ని కోట్ల సంవత్సరాలుగా మానవుడు తినే ఆహారం రావాలoటే అది భూమి నుంచే రావాలి. భూమిని దున్ని విత్తనాలు వేసి, దాన్ని సాగు చేసి, సరైన సమయానికి సరైన ఎండ, నీరు తగిలితేనే…

Read More

Dermal Abyss: ఈ రంగులు మారే టాటూ ఆరోగ్యాన్ని సూచిస్తుంది

By

టాటూ మన భాషలో చెప్పాలంటే ఒకప్పటి పచ్చ బొట్టు. దీనినే నానారకాలుగా మర్చి టాటూ అని పిలుస్తున్నారు. ఇది కేవలం అందానికి మాత్రమే ఇప్పటిదాకా ఉపయోగపడింది. కానీ ఇదే టాటూతో నేటి తరం…

Read More

Brizi: చంటి పిల్లలకు కాలుష్యాన్ని హరించి స్వచ్చమైన గాలిని అందిస్తుంది

By

పట్టణ పరిసరాల్లో పిల్లలను బయటకు తీసుకు వెళ్లేందుకు పుష్ చైర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో పిల్లలను పడుకోబెట్టి ఊరంతా తిప్పడం మనం విదేశాల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అవి మన దాకా కూడా…

Read More

Inito: స్మార్ట్ ఫోన్లోకి వచ్చి చేరుతున్న పలు రకాల డయాగ్నొస్టిక్ పరీక్షలు

By

ఒకప్పుడు వైద్య పరీక్షలు అంటే, అది ఏమైనా సరే రక్తం, మూత్రం ఇలా ఇంకేదైనా సరే ప్రాధమిక రోగ నిర్ధారణ కోసం ఒక ల్యాబ్, అందులో శిక్షణ పొందిన సిబ్బంది ఇలా ఉండేది…

Read More

వెయిట్ లాస్ జరుగుతోందో లేదో చెప్పే బ్రెత్ సెన్సార్ వచ్చేసింది

By

ఫిట్నెస్ ఫిట్నెస్ ఫిట్నెస్. ఇప్పుడు ఇక్కడ చూసిన యువత దగ్గర నుంచి 50 ఏళ్ల వారి వరకు అందరూ ఇదే మంత్రం జపిస్తున్నారు. ఆరోగ్యం కోసం తపించడం తప్పు లేదు కదా. అయితే…

Read More

MeTro: సర్జికల్ గ్లూ తో గాయాలు క్షణంలో మాయం

By

మనం సినిమాలలో కొంత అతీంద్రియ శక్తులు కలిగిన వారు, గాయాలతో ఉన్న వారిని ముట్టుకోగానే గాయం మటుమాయం కావడం చూస్తుంటాం. ఇదంతా సినిమా అని కొట్టిపారేస్తుంటాం. అలాగే తాజాగా ఎలియన్ సినిమాలలో గ్రహాంతరవాసి,…

Read More

Matchpoint: టీవీ రిమోట్లను మరిచిపొండి, ఏ వస్తువుతోనైనా టీవి ని ఆపరేట్ చేయచ్చు

By

మనకు హాలీవుడ్ సినిమాలలో చూసే కొన్ని రకాల సాంకేతిక పరిజ్ఞ్యానం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అవి ఎంతో అడ్వాన్స్డ్ గా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ సినిమాల నుండి స్ఫూర్తి తీసుకున్నారో…

Read More

Aircon Watch: క్లైమేట్ కంట్రోల్ వాచ్

By

ఈ వాచ్ ఏంటి క్లైమేట్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా. చెప్తా చెప్తా అక్కడికే వస్తున్నా. మనలో కాలంతో సంబంధం లేకుండా ఒక్కొక్కరు ఒక్కో ఉష్ణోగ్రతను తట్టుకుంటారు. కొంత మందికి మండు వేసవిలో…

Read More

Iruka Tact: సముద్రపు నీటిని స్కాన్ చేసే గ్లోవ్

By

సముద్రంలో ఈతకు వెళ్ళడం, ఇంకా ఎన్నో జల క్రీడలు ఆడటం ఎంతో మందికి సరదా. ఇక విదేశాల్లో అయితే వారాంతాల్లో సముద్రాలలో ఎంతో సరదాగా గడుపుతారు. అయితే ఒక్కోసారి ఆ సరదా విషాదంగా…

Read More