వేణు ఉడుగుల (Venu Udugula) దర్శకత్వం(Direction)లో, టాలెంటెడ్ యాక్టర్(Talented Actor) రానా దగ్గుబాటి(Rana Daggubati) నటించిన సినిమా విరాట పర్వం(Viraata Parvam).

ఈ చిత్రం లో హీరోయిన్(Heroine) గా సాయి పల్లవి(Sai Pallavi) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను జూన్ 17న(June 17th) ప్రపంచవ్యాప్తం(World Wide)గా రిలీజ్(Release) చేసేందుకు చిత్ర యూనిట్(Movie Unit) సిద్ధమైంది . ఇక ఈ సినిమాలో రానా ఓ నక్సలైట్ పాత్ర(Naxalite Role)లో నటిస్తుండగా, అతడిని ప్రేమించే పల్లెటూరి అమ్మాయి(Village Gilr) పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్‌(Movie Sensor)తో పాటు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్(U/A Certificate) లభించింది. దింతో పాటు సినిమా రన్‌టైమ్(Run Time) కూడా వెల్లడైంది. ఈ చిత్రం 2 గంటల 31 నిమిషాల నిడివితో ఉంది.
ఈ విప్లవాత్మక ప్రేమకథ(Revolutionary Love Story)లో ప్రియమణి(Priyamani), నివేదా పేతురాజ్(Nivetha Pethuraj), నందితా దాస్(Nnaditha Das), నవీన్ చంద్ర(Naveen Chandra), ఈశ్వరీ రావు(Eswari Rao) తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌(Suresh Productions Banner)పై సురేష్ బాబు(Suresh Babu) సమర్పణలో ఎస్‌ఎల్‌వి సినిమాస్‌(SLV Cinemas)పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు(Music Director).

ఇదిలా ఉంటే.. ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ (Movie Pre-Release Event) ను ఈ నెల 15వ తేదీన సాయంత్ర 6 గంటలకు హైదరాబాద్‌(Hyderabad)లోని శిల్ప కళావేదిక(Shilpa kala Vedika)లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా.. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులు(ChiefGuests)గా విక్టరీ వెంకటేష్(Victoruy Venkatesh), మెగా పవర్ స్టార్(Mega Power Star) రామ్ చరణ్(Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్(CD) సుకుమార్‌(Sukumar)లు విచ్చేస్తున్నారు.

మరి ఈ సినిమా ప్రేక్షకుల(Audience)ను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే…