ఎస్ఆర్ కళ్యాణ మండపం(S.R.Kalyana Mandapam)’ సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆడియన్స్(Audience) కు దగ్గరయ్యాడు.

సెబాస్టియన్(Sebastian) మూవీతో అలరించిన ఈ హీరో ప్రస్తుతం ‘సమ్మతమే'(Sammathame) మూవీ జూన్ 24(June 24th)న థియేటర్ల(Theaters)లో సందడి చేయనుంది.

అయితే తాజాగా అందుతున్న విషయం ‘రూల్స్ రంజన్'(Rules Ranjan) అనే సినిమాకు కిరణ్ అబ్బవరం ఇప్పటికే కొబ్బరికాయ కొట్టేశాడని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో డి.జె టిల్లు(DJ Tillu) ఫేమ్ నటి నేహా శెట్టి(Neha Shetty), హీరో కిరణ్ అబ్బవరం(KIran Abbavaram)తో సరసన హీరోయిన్(Heroine) గా నటిస్తోంది. ఈ చిత్రానికి రథీనం కృష్ణ(Rathinam Krishna) దర్శకత్వం(Direction) వహిస్తున్నారు.

స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లి. పతాకం(Star light Entertainments Pvt. Ltd Banner)పై దివ్యాంగ్ లావానియా(Divyang Lavania) మరియు వి మురళీ కృష్ణ(V.MuraliKrishna) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ .ఏం రత్నం(A.M.Ratnam) సమర్పించారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్(Shooting) శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలె హైదరాబాద్‌(Hyderabad)లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి(Chief Guest)గా ప్రముఖ దర్శకుడు క్రిష్(Director krish) హాజరయ్యారు.

హీరో కిరణ్ అబ్బవరంపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు(First Muhurtham Shot) సన్నివేశానికి క్లాప్(Clap) కొట్టారు.  అలాగే  టాలీవుడ్(Tolly wood) మరియు బాలీవుడ్(Bolly wood) నుండి భారీ తారాగణం 1 వ షెడ్యూల్‌(Schedule)లో చేరారు.

కిరణ్ అబ్బవరంతో పాటు, ఈ చిత్రంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్(Vennela Kishore), హిమానీ(Himani), వైశాలి(Vaishali), జయవాణి(Jayavani), ముంతాజ్(Muntaj), సత్య(Satya), అన్నూ కపూర్(Annu Kapoor), సిద్ధార్థ్ సేన్(Siddarth Sen), అతుల్ పర్చురే(Atul Parchure), ఆశిష్ విద్యార్ధి(Ashish Vidyarthi), అజయ్(Ajay) ఇతర స్టార్ తారాగణం నటిస్తున్నారు.

ఈ చిత్రంలోని కీలక పాత్ర(Main role)ల్లో గోపరాజు(Goparaju) కూడా నటిస్తున్నారని మూవీ మేకర్స్(Movie Makers) తెలిపారు.