మీరు కొత్త స్మార్ట్ టీవీ(Smart TV)ని కొనుగోలు చేయాలనుకుంటే, డీల్‌(Deal)పై బలమైన తగ్గింపును కూడా పొందాలనుకుంటే మీకు అద్భుతమైన ఆఫర్‌(Offer)ను తెలియజేస్తున్నాము, ఇక్కడ మీరు 32-అంగుళాల స్మార్ట్ టెలివిజన్‌ను కేవలం 5 వేలకే కొనుగోలు చేయవచ్చు.

వన్ ప్లస్ (One Plus Y1S) 32 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.21,999, ధరతో వుంది. వన్ ప్లస్ వై 1S(One Plus Y 1S) 80 cm (32 inch) HD Ready LED Smart Android TV ధర రూ. 21,999. ఆఫర్ లో దీనిని 15,999కి కొనుగోలు చేయవచ్చు. మీరు పాత టీవీని కలిగి ఉంటే, మీరు దానిని మార్చుకోవచ్చు. దీని కోసం మీకు రూ.11,000 వరకు ఆఫర్ ఇవ్వబడుతుంది.

పూర్తి మార్పిడి విలువను పొందినప్పుడు, మీరు ఈ టీవీని రూ.4,999 వరకు పొందుతారు. ఫ్లిప్‌కార్ట్(Flip kart) యాక్సిస్ బ్యాంక్ కార్డ్(Axis Bank Card) నుండి చెల్లింపుపై 5 శాతం క్యాష్‌బ్యాక్(Cash Bank) ఇవ్వబడుతుంది. అలాగే, నో కాస్ట్ ఈఎంఐ(No Cost EMI) తో నెలకు రూ.2,667 చెల్లించి టీవీని ఇంటికి తెచ్చుకోవచ్చు.

ఈ టీవీ ఫీచర్ల(TV Features) గురించి మాట్లాడితే, ఇది HD రెడీ LED డిస్ప్లే(Display)తో వస్తుంది. ఇది స్మార్ట్ టీవీ. దీని పిక్సెల్ రిజల్యూషన్(Pixel Resolution) 1366 x 768 తో వస్తోంది. ఈ టీవీ(ETV) , ప్రైమ్ వీడియో(Prime Video), డిస్నీ + హాట్‌స్టార్(Disney +Hot star), యూట్యూబ్(You tube) మద్దతు ఉన్న యాప్‌లతో వస్తుంది.

ఆండ్రాయిడ్‌(Android)లో పని చేస్తుంది. ఇది Google అసిస్టెంట్, Chrome cast ఇన్-బిల్ట్‌ ను కలిగి ఉంది మరియు దీని సౌండ్ అవుట్‌పుట్ 20 వాట్స్. ఈ అన్ని ఫీచర్లతో, ఈ స్మార్ట్ టీవీ 1 సంవత్సరం సమగ్ర వారంటీ(Warranty)తో వస్తోంది. దీనితో పాటు, ప్యానెల్‌పై 1 సంవత్సరం అదనపు వారంటీ ఇవ్వబడుతుంది.

స్మార్ట్ టీవీలో డాల్బీ(Dolby) ఆడియో సౌండ్ టెక్నాలజీ(Audio Sound Technology) ఇవ్వబడింది.32 అంగుళాల బ్రాండెడ్ స్మార్ట్ టీవీ కేవలం 4999లో అందుబాటులో ఉంది. కావాలనుకుంటే డిస్కౌంట్ మరియు ఫీచర్లను చూసిన వెంటనే ఆర్డర్(Order) చేసేయండి.