పీఎస్‌ఎల్వీ సీ53(PSLV C53) రాకెట్( Rocket)నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్‌(Singapore), కొరియా(Korea)కు చెందిన 3 ఉపగ్రహాల(Satellites)ను నిర్ణీత కక్ష్య(Fixed Orbit)లో ప్రవేశ పెట్టింది.

తిరుపతి జిల్లా(Tirupati district) శ్రీహరికోట(SriHarikota)లోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ(Second Launch) వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు ఈ రాకె‌ట్‌ను ప్రయోగించారు.

రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాల(Launch Authorization Association) తరువాత ప్రయోగానికి పచ్చజెండా ఊపడంతో.. వాహకనౌక(Carrier) నింగిలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత కాసేపటికి ప్రయోగం(Experiment) సక్సెస్(Success) అయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.

అంతకుముందు 26 గంటల పాటు నిరంతరాయం(Continuity)గా కౌంట్ డౌన్(Count Down) కొనసాగింది.

న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (NSIL) వాణిజ్య(Commercial) పరమైన రెండో మిషన్‌(Second mission) ఇది. ఈ రాకెట్ మోసుకెళ్లిన.. డీఎస్‌-ఈవో ఉపగ్రహం బరువు 365 కిలోలు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్‌ ఇమేజింగ్‌ సామర్థ్యం(Resolution Imaging Capacity)తో ఎలక్ట్రో ఆప్టిక్‌(Electro Optic), మల్టీ స్పెక్ట్రల్‌ పేలోడ్‌(Multi Spectral Weldon)ను కలిగి ఉంది.

ఇక ఎస్‌ఏఆర్‌ పేలోడ్‌(SAR Peloid)ను మోసుకెళ్లే సింగపూర్‌కు చెందిన మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం(First Commercial Satellite) ‘ఎన్‌ఇయూఎస్‌ఏఆర్‌’(NUSAR).

పీఎస్‌ఎల్వీ సీ53( PSLV C53) ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు(Scientists) సంతోషం(Happy) వ్యక్తం చేశారు. పీఎస్‌ఎల్వీ సిరీస్‌(PSLV Series)లో ఇది 55వ ప్రయోగం(55th Experiment) కావడం విశేషం.