రితేశ్ రానా(Ritesh Rana) డైరెక్షన్‌(Direction)లో తెరకెక్కిన చిత్రం  ‘హ్యాపీ బర్త్ డే'(Happy Birthday). ఈ మూవీలో  లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) కీలక పాత్ర(Main Role)లో నటించింది.

గన్ కల్చర్‌(Gun Culture)కు కామెడీని మిక్స్(Comedy Mix) చేసి రూపొందిన ఈ సినిమా జూలై 15(July 15th)న థియేటర్ల(Theaters)లో ఆడియన్స్(Audience) అలరించడానికి రానుంది.

కమెడియన్లు(Comedians) వెన్నెల కిషోర్(Vennela Kishore), సత్య(Satya), నరేష్ అగస్త్య(Naresh Agastya) ఇతర పాత్రలు(Other roles) పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్(Mytri Movie Makers) ఈ సినిమాను నిర్మించింది(Producing). ఇక  తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్(Trailer) వచ్చేసింది.

‘ఇంటింటికి గన్ ఎదురులేని ఫన్’ అంటూ టీజర్‌(Teaser)తో నవ్వించిన ‘హ్యాపీ బర్త్ డే’ మూవీ ట్రైలర్. 

ట్రైలర్(Trailer) విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరి చేతికి గన్ వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్(Concept) తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘నా ఏడు వారాల నగలతో చేయించాను.. నేను నా రవ్వలతో నెక్లెస్‌తో చేయించా,’ ఇద్దరు మహిళలు గన్‌ల గురించి చెప్పే డైలాగ్‌(Dailogues)తో ట్రైలర్ మొదలవుతుంది.

‘ఆవేశం అగ్గిపుల్ల లాంటిది ఒక్కసారే వెలిగించొచ్చు. కానీ ఆశయం లైటర్ లాంటిది, ఎన్నిసార్లు అయినా వెలిగించొచ్చు’అని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. డైరెక్టర్ రితేష్ రానా.‘మత్తు వదలరా’(Mathu Vadalaraa) చిత్రం తో హిట్(Hit) అందుకున్నాడు.

హ్యాపీ బర్త్ డే సినిమాతో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధం అవుతున్నాడు. కథలోని ప్రతి పాత్రతో గన్ పట్టించాడు.

డిఫరెంట్ స్టోరీ లైన్‌(Different Story Line)‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రేక్షకులను(Audience) అలరిస్తుందో(Entertains) లేదో చూడాలి మరి..!