బాలీవుడ్ స్టార్(Bollywood Star) అమీర్ ఖాన్(Amir khan) లేటెస్ట్ మూ(Latest movie)వీ లాల్ సింగ్ చడ్డా(Lal Singh Chadda). హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ అధికారిక రీమేక్(Hollywood remake) గా రూపొందింది. దర్శకుడు అద్వైత్ చందన్(Advaith Chandan) ఈ మూవీకి దర్శకత్వం(Direction) వహిస్తున్నారు.

ఎమోషనల్ డ్రామా(Emotional Drama)గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా ప్రోమోలు(pormos) ఆకట్టుకున్నాయి(Attracts). ఆగస్టు 11(August 11th)న లాల్ సింగ్ చడ్డా వరల్డ్ వైడ్ రిలీజ్(Release) కానుంది. హిందీ(Hindi)తో పాటు తెలుగు(telugu), తమిళ(Tamil) భాషల్లో లాల్ సింగ్ చడ్డా విడుదల చేస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రాన్ని  గీతా ఆర్ట్స్(Geetha Arts) డిస్ట్రిబ్యూట్(Distribute) చేయగా, చిరంజీవి ప్రెజెంట్ (Present)చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి(Chiranjeevi) లాల్ సింగ్ చడ్డాను ప్రత్యేకంగా ప్రమోట్(Special Promote) చేస్తున్నారు.

రీసెంట్ గా చిరంజీవి నివాసంలో లాల్ సింగ్ చడ్డా ప్రీమియర్(Premiere) ప్రదర్శన జరిగింది. అమీర్ ఖాన్ తో పాటు సినీ ప్రముఖులైన  నాగార్జున(Nagarajuna), సుకుమార్(Sukumar), నాగ చైతన్య(Naga Chaitanya), రాజమౌళి(Rajamouli) పాల్గొన్నారు. కాగా నేడు లాల్ సింగ్ చడ్డా నుండి నాగ చైతన్య(Naga chaitanya) లుక్ రివీల్(Look Reveal) చేశారు. చిరంజీవి ట్విట్టర్(twitter) ద్వారా చైతూ లుక్ లాంచ్ చేశారు.”లాల్ సింగ్ చడ్డా చడ్డీ బడ్డీ బాలరాజును మీకు పరిచయం చేస్తున్నాను.

అలనాటి బాలరాజు మనవడు అక్కినేని నాగ చైతన్యే ఈ బాలరా(Look Launch)జు” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆర్మీ గెటప్ లో నాగ చైతన్య(Naga Chaitanya) లుక్ చాలా ఇంటర్సెటింగ్(Interesting) గా వుంది . లాల్ సింగ్ చడ్డా లో నాగ చైతన్య కీలక రోల్(key Role) చేస్తున్నారు.

ఆయన ఆర్మీ క్యాంపు(Army Camp)లో అమీర్ ఖాన్(Amir Khan)మిత్రుడిగా కనిపించనున్నారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్(Amir Khan productions), వియాకామ్ 18 స్టూడియోస్(Viacom 18 Studios) సంయుక్తంగా లాల్ సింగ్ చడ్డా చిత్రం నిర్మిస్తున్నారు. కరీనా కపూర్(Kareena Kapoor) హీరోయిన్(Heroine) గా నటిస్తున్నారు.