విలక్షణ నటుడు కమల్ హాసన్(Kamal hasan) ముఖ్య పాత్ర(Main role)లో రూపొందిస్తున్న సినిమా ‘విక్రమ్'(Vikram). ఈ చిత్రానికి యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌(Young Talented Director) లోకేష్‌ కనగరాజ్‌(Lokesh Kanagaraj) దర్శకత్వం(Director) వహిస్తున్నాడు.

తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్‌(Trailer) ఆదివారం రిలీజైయ్యి వైరల్(Viral) అవుతోంది. రెండు నిమిషాల 38 సెకండ్ల(2.30MINS) నిడివిగల ఈ ట్రైలర్‌.. ప్రేక్షకుల(Audience)ను అలరిస్తోంది.

కమల్‌ ట్రైలర్‌ ఆద్యంతం యాక్షన్‌ ప్రధానంగా సాగిన నేపథ్యంలో ఆడియెన్స్ ని విపరీతంగా ఆట్టుకుంటుంది. ఇందులో కమల్‌ హాసన్‌ నట విశ్వరూపం మరోసారి చూపించారని తెలుస్తోంది. ఆయనతో పాటు కీలక పాత్రల్లో నటించిన విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్‌ ఫాజిల్‌(Faidha Fazil) సైతం అద్భుతంగా నటించారు.

వీరు నటనే ఈ  సినిమాకి ప్రధానంగా నిలిచిందని చెప్పొచ్చు , దీనికితోడు దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ మార్క్ టేకింగ్‌(Mark Taking) సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని టాక్.

ఇందులో కమల్‌ హాసన్‌ ‘రా’ ఏజెంట్‌(Raa Agent)గా కనిపించనున్నాడు. అనిరుధ్‌(Anirudh) అందించిన నేపథ్య సంగీతం(Music) ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ థ్రిల్లర్‌(Action Thriller)గా తెరకెక్కిన విక్రమ్‌ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటించడం ఇదే మొదటిసారి. దాంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు(Huge Expectations) నెలకొన్నాయి.

విక్రమ్‌లో కాళిదాస్ జయరామ్(Kalidasu), నరేన్(Naren), అర్జున్ దాస్(Arjun Das) మరియు శివాని నారాయణన్(Shivani Narayan) కూడా కీలక పాత్ర(Main Role)ల్లో నటిస్తున్నారు.  గిరీష్ గంగాధరన్(Girish Gangadaran) సినిమాటోగ్రాఫర్(Cinematographer) గా వ్యవహరించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌(Raj Kamal International Banner)పై ఆర్ మహేంద్రన్‌(R.Mahendran)తో కలిసి కమల్‌ హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

విక్రమ్‌ సినిమా జూన్‌ 3న(June 3rd) ప్రేక్షకుల(Audience) ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం(Movie Unit) ప్రమోషన్(Promotions) కార్యక్రమాలలో వేగం పెంచింది.

తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సూర్య(Suriya) కూడా కనిపించరు, అంతే కాకుండా సిరియా పాత్ర పై కూడా ఓ క్లారిటీ(Clarity) వచ్చింది . ఆయన ఇందులో గ్యాంగ్ లీడర్‌(Ganga Leader)గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్‌లో వైట్‌ షర్ట్, బ్లాక్‌ పాయింట్‌తో బ్యాక్‌ నుంచి కనిపిస్తున్నాడు.

కత్తి నెలపై విసిరిన లుక్‌లోనూ ఆయన కనిపించారు. అయితే సినిమాలో మెయిన్‌ గ్యాంగ్‌స్టర్‌(Main Gangster) అతనే అని టాక్‌. ఇందులో `విక్రమ్‌` కమల్‌ హాసన్‌ వద్ద ఉన్న ఓ చిన్న కుర్రాడి పేరే `విక్రమ్‌` అని, కమల్‌ మూవీ లో భార్యని కోల్పోయిన ఒంటరి వ్యక్తి అని, తన భావాలను, ఆలోచనలను ఆ చిన్న కుర్రాడితోనే పంచుకుంటాడని టాక్‌.

కమల్‌ వద్ద ఉన్న చిన్నారి సూర్య తనయుడే అని సినీ పరిశ్రమ(Cine Industry)లో గుసగుసలు వినిపిస్తున్నాయి.