విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను కట్టిపడేసే దిట్ట కొరటాల శివ(Koratala Shiva). లేటెస్ట్  జూనియర్ ఎన్టీఆర్‌(Junior NTR)తో మరో విభిన్న కధాంశంతో సిద్ధమౌతున్నాడు. అటు తారక్ కూడా చాలా స్టైలిష్ లుక్(Stylish Look) లో కనబడనున్నాడట.

టాలీవుడ్‌(Tolly wood)లో మిర్చి(Mirchi) సినిమా నుంచి అద్భుతమైన చిత్రాలను అందిస్తున్న మెగా దర్శకుడు కొరటాల శివ. మెగాస్టా(Mega Star)ర్, రామ్‌చరణ్‌(Ram charan)లతో ఆచార్య సినిమా(Acharya Movie) రూపొందించాడు. ఏప్రిల్ 29(April 29th) న ప్రేక్షకుల(Audience) ముందుకు రానున్న ఆచార్య సినిమాపై చాలా అంచనాలున్నాయి. అందరికీ తెలిసిన కధనే,కాస్త వైవిద్యంగా చెబుతుంటాడు. ఒక్కోసారి విభిన్న కథాంశంతో అందర్నీ మెప్పిస్తుంటాడు కొరటాల శివ. అదే అతడి ప్రత్యేకత.

భరత్ అనే నేను(Bharath ane Nenu), జనతా గ్యారేజ్(Janatha Garage) సినిమాలతో మెగా హిట్ దర్శకుడి గా పేరు సంపాదించుకున్నాడు. ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌(Pre Release Event)లో కూడా మెగాస్టార్ చిరంజీవి అందుకే అతడి గురించి అంత గొప్పగా పొగిడారు.

ఆచార్య తరువాత కూడా కొరటాల శివ చాలా బిజీ గా వున్నన్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్‌తో మరో సినిమాకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబో సినిమాపై చర్చ నడుస్తోంది. జనతా గ్యారేజ్ మంచి హిట్ కావడంతో ఇప్పుడు వచ్చే తదుపరి సినిమా కధ ఏమై ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

వైవిద్యమైన కథల్ని ఎంచుకోవడంలో ముందుండే కొరటాల శివ.ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు కూడా అలాంటి కధ ఎంచుకున్నారట. ఇప్పటి వరకూ భారతీయ వెండితెర(Indian Sliver Screen)పై ఎవరూ చూపించని వైవిద్యమైన బ్యాక్‌డ్రాప్(Different back Drop) ఉంటుందని కొరటాల శివ అంటున్నాడు. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ లుక్ కూడా పూర్తిగా మారనుంది. పూర్తి స్లిమ్ లుక్‌(Slim Look)లో స్టైలిష్‌(Stylish)గా కన్పించనున్నాడు.

ఇది జూనియర్ ఎన్టీఆర్ 30(NTR 30TH)వ సినిమా(Movie) కూడా కానుంది. ఆర్ఆర్ఆర్(RRR) సినిమా షూటింగ్(Shooting) జరుగుతుండగానే కొరటాల శివ,జూనియర్ ఎన్టీఆర్‌కు కధ(Story) చెప్పి ఒప్పించాడు.