Warangal Civil Engineering Department (CED) Junior Research Fellowship 2022

అర్హత: B.E/ B.Tech ఇంకా M.E/ M.Tech డిగ్రీ కలిగిన వారు.
ప్రాంతం: ఇండియా
బహుమతి: నెలకు INR 31,000.
చివరి తేదీ: 20 మే 2022.

ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే National Institute of Technology, Warangal B.E / B.Tech & M.E/ M Tech డిగ్రీ వారికోసం కల్పించిన అవకాశం. ఎంపిక అయినవారు “A Study of Pedestrian Exposure to Traffic Emissions and the Consequences for their Travel Behaviour” అను పేరుగల ప్రాజెక్ట్ లో Department of Science and Technology-Science and Engineering Research Board (DST-SERB) లో పని చేయాల్సి ఉంటుంది. దీనికి గాను, నెలకు INR 31,000 రెండు సంవత్సరాల వరకు పొందగలరు.

Project title: ”A Study of Pedestrian Exposure to Traffic Emissions and the Consequences for their Travel Behaviour”

NIT Warangal Civil Engineering Department (CED) Junior Research Fellowship 2022

చివరి తేదీ: 20 మే 2022
యోగ్యత
దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:
• 30 సంవత్సరముల వయసు కలిగి ఉండాలి.
• B.E./B.Tech. లేదా Civil Engineering సమానపు డిగ్రీ లో ఫస్ట్ క్లాస్ అయ్యి ఉండాలి.
• Transportation Engineering లో M.E./M.Tech డిగ్రీ తో పాటుగా అవసరమైనంత గేట్ స్కోరు కలిగి ఉండాలి.

కావల్సిన అత్యున్నత అర్హతలు
• Transportation planning ఇంకా Transport and Environment లో అవగాహన కలిగి ఉండాలి..
• Travel behaviour modelling ఇంకా writing lo మంచి ప్రావీణ్యత కలిగి ఉండాలి.

ప్రయోజనాలు
ఎంపిక అయిన వారు నెలకు INR 31,000 పొందగలరు. ( 2 సంవత్సరాల వరకు).

పత్రాలు
• Resume/curriculum vitae (CV)/biodata.

• డిగ్రీలు (B.Tech. and M.Tech)
• మార్క్ షీట్ లు.
• గేట్ స్కోర్ కార్డు.

ఎలా అప్లై చేయాలి
అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు :-
స్టెప్ 1
“Apply Now” పైన నొక్కి వివరాలు పూర్తిగా చదవండి.

స్టెప్ 2
అప్లికేషన్ ఫారం ని డౌన్లోడ్ చేసుకోండి.

స్టెప్ 3

అప్లికేషన్ ఫారం నీ ,ఇంకా ఇంకా సంబంధిత పత్రాలను
ఈ క్రింది ఈ మెయిల్ కు పంపండి.
[email protected]

ముఖ్యమైన తేదీలు
ఆఖరు తేదీ : 20 మే 22.
ఎంపిక విధానం
• ఎంపిక విధానం కావలసిన అర్హతలు కలిగిన దాని బట్టి , వారి ప్రతిభ పైన ఆధారపడి ఉంటుంది.
షరతులు
• ఇది పర్మినెంట్ కాదు కొద్దికాలం వరకు మాత్రమే.
• అప్లికేషన్ తో పాటుగా ,resume/curriculum vitae (CV)/biodata జత చేయండి.
• ఎంపిక అయిన వారందరి పేర్లు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో ఇంకా ఈ మెయిల్ ఇంకా ఫోన్ లో తెలియజేయబడును.
• ఎంపికైన వారు ఇంటర్వ్యూకు హాజరు కావలసి ఉంటుంది ( online / offline)
• ఇంటర్వ్యూ ఆన్లైన్లో జరుపవలసి వస్తే దరఖాస్తు ని వద్ద మంచి నెట్ సదుపాయం కలిగి ఉండాలి.
• TA/ DA లు ఇటువంటివి ఇంటర్వ్యూ హాజరైన అందుకు ఇవ్వబడును.
• ఎంపిక అయిన వారు PhD కొరకు Ph.D. degree at NIT, Warangal లో రిజిస్టర్ చేసుకోగలరు.దీనికి advertisement మొదలు అయ్యకనే రిజిస్టర్ చేయగలరు.

Contact Us
Dr. B RaghuramKadali (PI), Assistant Professor
Civil Engineering Department
National Institute of Technology, Warangal – 506 004
Telangana State, India
Contact Email ID – [email protected]