JNU New Delhi Special Centre for Molecular Medicine (SCMM) Junior Research Fellowship 2022

అర్హత: మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి.
ప్రాంతం : ఇండియా
బహుమతి : నెలకి INR 31,000 ఇంకా HRA.
చివరి తేదీ : 13 ఎప్రిల్ 2022.

ఈ ప్రకటన గురించి వివరంగా చెప్పాలంటే JNU New Delhi Special Centre for Molecular Medicine (SCMM) Junior Research Fellowship 2022 అనేది Jawaharlal Nehru University వారిచే మాస్టర్ డిగ్రీ కలిగిన వారికి కల్పించిన అవకాశం. ఇది “Uncovering the Novel Oncogenic Role of Thymine DNA Glycosylase Epigenetic Function in Acute Leukaemia is a Potential Therapeutic Target for Acute Leukaemia Treatment” పేరైన DST-SERB-EEQ, SERB ప్రాజెక్ట్ కు సంబంధించినది .ఇందుకు గాను నెలకు INR 31,000, పాటుగా HRA కూడా ఇవ్వబడును.

JNU New Delhi Special Centre for Molecular Medicine (SCMM) Junior Research Fellowship 2022

చివరి తేదీ: 13 ఏప్రిల్ 2022

దరఖాస్తు నికి కావలసిన తప్పనిసరి అర్హత:
1) Biological Sciences/Life లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉండాలి. అలాగే Sciences/Biotechnology/Zoology/Molecular Medicine లో మంచి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
2) NET/GATE లో క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి.

అవసరమైన అర్హత :
1) epigenetic and cancer biology field విభాగం లో రీసెర్చ్ అనుభవం కలిగి ఉండాలి.
2) Laboratory లోని జంతువులతో వ్యవహరించ గలిగే అనుభవం ఉండాలి.
3) protein expression and purification, cloning, DNA and RNA isolation, PCR, Western Blotting, Spectroscopy, Bioinformatics లో అనుభవం ఉండాలి.

ప్రయోజనాలు :
ఎంపిక అయినవారికి నెలకు INR 31,000, పాటుగా HRA కూడా ఇవ్వబడును.

పత్రాలు :
సర్టిఫికెట్స్,
ఏదైనా రీసెర్చ్ పైన అనుభవం యొక్క ఆధారాలు.( ఉంటే/ if any)

అర్హులైన అటువంటి వ్యక్తులు క్రింది క్రమంలో అప్లై చేసుకోగలరు :-

స్టెప్ 1

మరిన్ని వివరాల కోసం  ApplyNow  పైన నొక్కి వివరములు చదవండి.

స్టెప్ 2
అప్లికేషన్ ఫామ్ ని అలాగే సంబంధిత పత్రాలను క్రింది. E-mail ద్వారా పంపండి.13 ఏప్రిల్ 2022 వరకు పంపించవచ్చు.
[email protected]

ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ మొదలైన రోజు : 16 మార్చ్ 2022
అప్లికేషన్ ఆఖరి తేదీ : 13 ఏప్రిల్ 2022.

ఎంపిక విధానం
ధరఖాస్తు ని ఎంపిక అవసరమైన అర్హత కలిగియుండుట అలాగే ఇంటర్వ్యూలో చూపించిన ప్రతిభ పైన ఆధారపడి ఉంటుంది.

షరతులు
1) ఇంటర్వ్యు online/ offilne లో 25 ఏప్రిల్ 2022 న జరుపబడును. ఎంపిక అయినవారికి 23 ఏప్రిల్ 2022 నాటికి మెయిల్ ద్వార ఇంటర్వ్యు కి సంబంధమైన వివరాలు అన్ని తెలియజేయబడును.
2) TA/ DA వంటివి చెల్లించాల్సిన అవసరం లేదు.