వంటల రారాజు(King)గా పిలుచుకునే టమాట(Tomato)తో ఏ రకం వంటకం చేసుకున్న పసందుగానే ఉంటుంది. రుచి ఆరోగ్యాన్ని అందించే ఏకైక కూరగాయ టమాట. పప్పు చేసిన, పచ్చడి చేసిన పిల్లలు మొదలుకుని పెద్దల వరకు లొట్టలు వేసుకుని తింటుంటారు. అంతటి గొప్ప కూరగాయ అయినా టొమాటలో వుండే ఆరోగ్య  ప్రయోజనాలేం(Health Benefits)టో తెలుసుకుందాం! కూరగాయలలో టమాట స్థానం ప్రత్యేకం వంటలకి అద్భుత రుచిని అందిస్తుంది. అంతే కాదు ఆరోగ్యానికి కూడ పలు విధాలుగా సహాయపడుతుంది. టమాటాల్లో కాల్షియమ్(Calcium), ఫాస్ఫరస్(Phosphorus), విటమిన్స్ ఏ, సి(Vitamins ,C) లతో పాటు మెగ్నీషియం(Magnesium),కాపర్(Copper), పుష్కలంగా వున్నాయి. వీటిని పచ్చిదిగా తినడానికి పిల్లలు చాలా ఇష్టపడతారు.

మార్కెట్లో రేట్ ఎంత తక్కువైనా, ఎక్కువైనా వీటి వాడకం అనివార్యం.  వీటిని వాడడం వల్ల కూరలు రుచిగా మారడమే కాకుండా ఆరోగ్యానికి తగిన మేలు చేస్తాయని పోషకార నిపుణులు చెబుతున్నారు. ఎసిడిటీ(Acidity)తో బాధపడేవారికీ  మధుమేహ రోగులకు(Diabetes), హృద్రోగులకు(Heart Patients),కంటి జబ్బుల(Eye problems)కు దివ్యఔషధం(Medicine)గా పని చేస్తుంది.

టమాటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉండడం తో కంటి జబ్బులకు ఔషధం ల పని చేస్తుంది. వీటిలో లభించే విటమిన్ ఏ ,సి రోగ నిరోధక శక్తి(Immunity Power)ని పెంపొందించి(Improves), వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.టమాటాలు తరచూ తింటుంటే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన ఇనుము(Iron)లో 7 శాతం వరకు లభిస్తుంది. ఎముకురాలు విరిగి(Broken Bones) అత్తుకుంటున్న వారికి కీళ్ల నొప్పులు వున్నా వారికీ, టమోటా సూప్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

శరీర బరువు(Body Weight)ను నియంత్రించా(Controls)లనుకుంటే టమోటా అత్యంత అద్భుతమైన పండు. టమోటోలలోని పొటాషియం(Potassium), మాంగనీస్(Manganese) లో గుండెకు మేలు చేయడమే కాకుండా రక్తంలో గ్లూకోస్ స్థాయిల(Glucose Levels)ను నియంత్రిస్తాయి.

వీటిని నిత్యం తీసుకోవడం ద్వారా నోటి కాన్సర్(Mouth Cancer), లివర్ కాన్సర్(Liver Cancer), ప్రోస్టేట్ కాన్సర్(Prostate Cancer) లు రాకుండ కాపాడుకోవచ్చు. టమాటాలు తినడం వల్ల టైపు 2(Type 2) డయాబెటిస్(Diabetes) పేషెంట్స్ కి గుండె సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్(reduces risk) ని తగ్గిస్తాయి. మొటిమల(Pimples) ను తగ్గించడంలో, సన్ టాన్(Sun Tan) ని నియంత్రించడంలో ఎంతో ఉపయోగపడతాయి.

టమాటా లను నిత్యం తీసుకునేవారు. ఎప్పుడు యంగ్ గా కనిపిస్తారని పలు పరిశోధనల్లో తేలింది. అంతే కాకుండా అధికంగా వాడడం వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడ వుంటాయని మర్చిపోకూడదు. టమాటా లను నిత్యం(Regular) తినడం ద్వారా ఆరోగ్యం(Healthy)గా ఉండచ్చు.