దేశవ్యాప్తం(Country wide)గా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ(Central University)ల్లో యూజీ (UG), పీజీ (PG) ప్రవేశాల(Entrance) కోసం నిర్వహించే సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUCET)–2022 నోటిఫికేషన్ రిలీజయ్యింది.

ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది వరకు దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 13 కేంద్రీయ విశ్వవిద్యాలయా(13 CU)ల్లో ప్రవేశాల కోసం సీయూసెట్(CU CET) నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది నుంచి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ (DU), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) సైతం అడ్మిషన్లకు సీయూసెట్ స్కోర్ను(CUCET Score) పరిగణ(Consider)లోకి తీసుకుంటామని ప్రకటించాయి.

దేశవ్యాప్తంగా 140కి పైగా కేంద్రాల్లో సీయూసెట్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్(Official Website) https://cucet.nta.nic.in/ ద్వారా దరఖాస్తు(Apply) చేసుకోవాలి.

పరీక్షా నమూనా

తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీ(TCU), సెంట్రల్ యూనివర్సిటీస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CUCET) ప్రవేశ పరీక్ష(Entrance Exam) ఆన్‌లైన్‌(Online) లో CBT (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)గా నిర్వహించబడుతుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు మరియు సుమారుగా ఉంటుంది.

వంద (100) బహుళ-ఎంపిక ప్రశ్నలు(MCQ). దరఖాస్తుదారులకు సరైన సమాధానానికి 1 మార్కు(One Mark) ఇవ్వబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోల్పోతారు.

సిలబస్

సీయూ సెట్ పరీక్ష (CUCET Exam) మూడు విభాగాలుగా విభజించబడుతుంది, అనగా, సెక్షన్-A, B మరియు C, ఇందులో ఉన్నాయి.

డొమైన్ పరిజ్ఞానం(Domain Knowledge)తో పాటు ఆంగ్ల భాష(English Language), సాధారణ అవగాహన(General Awareness), గణిత నైపుణ్యం(Math Expert) మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలు(Analytical Skills).

సీయూ సెట్(CUCET) ద్వారా ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీల జాబితా:

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ యూనివర్సిటీ

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ

అస్సాం యూనివర్సిటీ, సిల్చార్

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ

పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్