పవన్ కల్యాణ్(Pawan Kalyan)​, రానా(Rana)లు ముఖ్య పాత్ర(Main Role)లో నటించిన చిత్రం భీమ్లా నాయక్(Bheemla Nayak)​. గత నెల 25న విడుదలైన ఈ మూవీ బ్లాక్​ బస్టర్​ హిట్(Block Buster Hit)​ సొంతం చేసుకుంది.

సినిమా విడుదల రోజు థియేటర్ల వద్ద ఫ్యాన్స్(Fans) సందడి చూస్తే ఈ మూవీ ఎంతలా ఎంటర్​టైన్(Entertain) చేసిందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు ఇదే ఉత్సాహాన్ని హిందీ(Hindi) ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది భీమ్లానాయక్ మూవీ.

తాజాగా ఈ సినిమా  హీందీ ట్రైలర్​(Hindi Trailer)ను విడుదల(Released) చేసింది చిత్ర యూనిట్​(Movie Unit). తెలుగులో మాదిరిగానే హిందీలోనూ పవర్​ ఫుల్​ డైలాగ్స్(Powerful Dialogues)​ ఉండటం విశేషం.

ఇటీవలి కాలంలో తెలుగు యాక్షన్(Action) సినిమాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలో.. దాదాపు పెద్ద సినిమాలన్నీ హిందీలో డబ్బ్(Dubb) అవుతున్నాయి.

ఇప్పటికే బీటౌన్‌(Btown)లో సత్తా చాటాడు ప్రభాస్(Prabhas). పాన్ ఇండియా స్టార్‌(Pan India Star)గా ఎదిగి హిందీ ఆడియన్స్(Audience) చేత శబాష్  అనిపించుకున్నాడు.

రీసెంట్‌(Recent)గా ‘పుష్ప(Pushpa)’ సినిమాతో అల్లు అర్జున్(Allu Arjun) కూడా బాలీవుడ్‌లో తన మార్క్ (Mark)చూపించారు. హిందీలో ఏకకాలంలో విడుదలైన పుష్ప మూవీ అక్కడ కలెక్షన్ల(Collections) వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ హవా ఎలా ఉంటుంది? బీ టౌన్ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.ఇటీవల  ఇక ఇప్పుడు భీమ్లా నాయక్(Bheemla Nayak)​ తెలుగులో సృష్టించినట్లుగానే, రికార్డులు(Records) కొల్లగొట్టేందుకు సిద్ధమైంది.

ఈ మూవీ హిందీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ(NO Clarity) రాలేదు.

హిందీ చిత్రాన్ని(Hindi Movie) బి4యూ(B4U) మోషన్ పిక్చర్స్(Motion Pictures) ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్(Distrubute) చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్​ హిందీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ట్రైలర్ అదిరిపోయిందంటూ కామెంట్స్(Coments) చేస్తున్నారు.

సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌(Sitara Entertainments Banner)పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ(Suryadevara Nagavamsi) ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర(Sagar K.Chandra) దర్శకత్వం(Direction) వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) మాట‌లు, స్క్రీన్ ప్లే(Screenplay) అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు.

పవన్ కళ్యాణ్, రానా ద‌గ్గుబాటి హీరోలుగా.. నిత్యామీన‌న్‌(NItya Menon), సంయుక్తా మీన‌న్(Samyuktha Menon) హీరోయిన్లు(Heroines)గా న‌టించారు.

వెండితెరపై పవన్ కళ్యాణ్ నటన(Pawan Kalyan Acting), ఆయన ఫాన్స్(Fans) కు పూనకాలు తెప్పించాయి.