డార్క్ చాక్లెట్(Dark Chocolate) , ప్రతి ఒక్కరికి చాక్లేట్లు(Chocolates) తినడం అంటే ఎంతో ఇష్టం. సూపర్ మార్కెట్లకు వెళ్ళగానే చాకోలెట్లు కొన్నంది ఎవరు బయటకు రారంటే, అది అతిశయోక్తి కాదు. అంతలా మనం చాక్లెట్లతో అనుభందం పెనవేసుకున్నాం.

అన్ని రకాల చాకోలెట్లు తినడం ఆరోగ్యానికి మంచివి కాకున్న, డార్క్ చాక్లేట్లు తినడానికి  రుచికరంగానే(Tasty) కాకుండా, ఆరోగ్యపరం(Health wise)గా కూడా మేలు చేస్తుంది. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం!  డార్క్ చాకోలెట్స్ కోకో(COCO) చెట్టు నుంచి తీసిన విత్తనాల(Seeds)తో తయారు చేస్తారు. దీనితో పాటు చెక్కర(Sugar), కాకా బట్టర్(COCO BUTTER) వంటివి వుంటాయి. డార్క్ చాక్లెట్ రుచి తీపి(Sweet) తో పాటు చేదు(Bitter)గా ఉంటుంది.

రుచితో పాటు మనకు ఆరోగ్యాన్నిచ్చే అనేకా గుణాలు ఈ డార్క్ చాక్లెట్లో ఉంటాయి. తరచుగా వీటిని తింటూవుండడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందే వీలుంటుంది.

ఇది ముఖ్యంగా రక్త సరఫరా(Blood Circulation) మెరుగు పరచడంలో ఉపయోగపడతాయి.

రక్తపోటు సమస్య(Blood Pressure problems)ను తగ్గిస్తుంది. రక్త గడ్డ(Blood Clot)కట్టుకునిపోయే సమస్య నుంచి కాపాడుతుంది. గుండె(Heart)తో పాటు మెదడుకు రక్త సాఫీగా సరఫరా అయ్యేలా చేయగలవు. రక్తంలో చెక్కర స్థాయి(Sugar Levels)లను అదుపు(Control)లో ఉంచుతుంది.

డార్క్ చాకోలెట్స్(Dark Chocolates) లో ఫ్లెమనోయిడ్స్(Flamenoids) వుండి. రక్త నాళ్ళల్లో ఆరోగ్యంగా ఉండడంలో కీలక పాత్ర(Main role) పోషిస్తాయి. మనం ఏ తీపి పదార్థాలను తిన్న వాటిలోని చెక్కరలు మనలని ఉబకాయులు(Obesity)గా తయారుచేస్తుంది.

అందుకే మిఠాయిల(Sweets)ను తినడం మానేయాల్సి వస్తుంది. అదే డార్క్ చాక్లెట్(Chocolate) లో చెక్కర(Sugar), కొవ్వు(Fats) అసలే వుండవు. కాబ్బటి ఊబకాయం వస్తుందనే భయమే ఉండదు, హాయిగా ఆరగించవచ్చు. ఈ చాక్లెట్ లో యాంటీ-ఆక్సిడాంట్స్ను(Anti Oxidants) పుష్కలంగా వుండి. శరీరంలోని కణాల(Cells)ను నష్టపరిచే ప్రీ-రాడికల్స్(Pre-Radicals) తో పోరాటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

దీనిలో వుండే పొటాషియం మన గుండెకు రక్షణ(Heart Protection)గా నిలుస్తుంది. అలాగే మెగ్నీషియం(Magnesium), టైపు 2 డయాబెటిస్(Type 2 Diabetes) నుండి మనలని కాపాడుతుంది.  ఇవి తిన్నప్పుడు దంతాల(tooth)పై ఎనామెల్(Enamel) ను గట్టిపడేలా చేస్తుంది. డార్క్ చాకోలెట్లు(Dark Chocolate) తినేవారిలో దృష్టి సమస్యలు చాల తక్కువగా వుంటాయని పలు పరిశోధన(Research)లో తేలింది.

ఇవి మన శరీరంలో హార్మోన్ల(Hormones)ను విడుదల(Release) కాకుండా చేసి మనం సంతోషం(Feels Happy)గా ఉండేలా చేస్తాయి.

శరీరంలో రోగ నిరోధక(Immunity system) వ్యవస్థ బలపడి ఎటువంటి ఇన్ఫెక్షన్స్(Infections) దరిచేరవు. అంతే కాకుండా వీటి తరుచు సరైన మోతాదులో తింటే చలి కాలం(Winter Season)లో శరీరంలో వేడిని పెంచి చలిని తట్టుకునే శక్తినిస్తుంది.

వీటి ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి రోజుకు ఒకటి లేదా రెండు ఔంసు(One or two Ounces)లు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ తినడం వల్ల  కొవ్వులు, క్యాలరీలు పై ప్రతికూల ప్రభావం చూపి మన శరీరం బరువు(Weight gain) పెరిగేలా చేస్తూ ఉంటాయి.ముదురు చాక్లెట్(Chocolate) లో ఎక్కువగా కెఫిన్(Caffeine) ని కలిగి ఉంటాయి. జీవక్రియ(Digestive)ను పెంచడానికి, శరీరంలోని  కొవ్వును కరిగించడానికి సహకరిస్తాయి. భోజనం చేసిన తరువాత డార్క్ చాక్లెట్ తింటే బరువు పెరగడాన్ని అరికట్టే అవకాశాలు ఉన్నాయని, ఒక అధ్యయనం తెలిపింది.

కృత్రిమ చెక్కర(Artificial Sugar)లో కొవ్వు(Fat)ను వాడినట్లైతే వాటిని దూరంగా పెట్టడం శ్రేయస్కరం. చాక్లెట్ ను అతిగా తినడం ఆరోగ్యానికి చేటు. డార్క్ చాక్లెట్(Dark Chocolate) ను అప్పుడప్పుడు తింటూ ఉండాలి. వీటి ద్వారా మన శరీరానికి అవసరమైన పోషకాలు(Nutrients) అందుతాయి. చలికాలంలో వీటిని తినటం వల్ల శరీరంలోని వేడిని పెంచి చలిని తట్టుకునే శక్తిని అందిస్తాయి.

కాబట్టి డార్క్ చాక్లెట్ ని అప్పుడప్పుడు తినండి, ఆరోగ్యంగా(Healthy) వుండండి.