అఖిల్ అక్కినేని (Akhil Akkineni) తాజా చిత్రం ‘ఏజెంట్'(Agent Movie). సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వం(Direction) వహిస్తున్నారు.  స్పై థ్రిల్లర్(Spy Thriller) గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి, స్క్రీన్ ప్లే(Screen Play) వక్కంతం వంశీ(Vakantham Vamsi) అందించాడు. కోవిడ్(Covid) దృష్ట్యా ఈ మూవీ షూటింగ్(Shooting) ఆలస్యమైంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) కీలకపాత్ర(Key Role)లో నటిస్తున్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్(First Look) ను మార్చ్ 7న(March 7th) రిలీజ్(Release) చేశారు మేకర్స్(Makers). మమ్ముట్టి ఇటీవల విడుదలైన తన చిత్రం భీష్మ పర్వం(Bhishma Parvam) విజయవంతం(Success)గా థియేటర్ల(Theaters)లో రన్ అవుతోంది.  పోస్టర్(Poster) ను విడుదల చేస్తూ..క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ సినిమాలో చేరారు అంటూ క్యాప్షన్(Caption) ఇచ్చారు.

ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్(AK Entertainments), సురేందర్ 2 బ్యానర్(Surender 2 Banner) పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు అఖిల్, సిక్స్ ప్యాక్ బాడీ(Six Pack Body)తో సందడి చేయనున్నాడు. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది.  ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్(Cinematographer) గా రగుల్ హెరియన్ ధరుమన్(Ragul Herian Dharuman), ఎడిటర్(Editor) నవీన్ నూలి(Naveen Nooli) వ్యవహారించారు. ఈ సినిమాకు హిపాప్(HIPHOP) సంగీతం(Music) అందిస్తున్నాడు.  త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ(RELEASE DATE)ని ప్రకటించనున్నారు(Announces) మేకర్స్(Makers).