హీరో సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda), హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) జతగా నటించిన మూవీ ‘డీజె టిల్లు’(D.J.TILLU). సినీ పరిశ్రమ(Cine Industry)లో అడుగు పెట్టిన 12 ఏళ్ల(12 Years)కు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల(Fans) అభిమానం సొంతం చేసుకున్నాడు హీరో సిద్ధు.

విమల్‌ కృష్ణ(Vimal Krishna) దర్శకత్వం(Direction)లో సూర్యదేవర నాగవంశీ(Suryadevara Nagavamsi) నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12(February 12th)న రిలీజయ్యి, మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు సినిమా ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది.

ఈ సినిమాను ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా(Telugu AHA OTT)లో విడుదల చేశారు మేకర్స్​(Makers). స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్(Streaming Platform) డిజ్ టిల్లు యొక్క పోస్ట్ థియేట్రికల్ డిజిటల్(Theatrical Digital) స్ట్రీమింగ్ హక్కుల(Streaming Rights)ను పొందింది.

ఆహా వీడియో(Video) సిద్ధు మరియు నేహాలతో కూడిన పోస్టర్‌(Poster)ను షేర్(Share) చేసింది.  అక్కడ కూడా తన సత్తా చాటుతూ ‘అట్లుంటది మనతోని’ అంటూ దుమ్మురేపుతున్నాడు.

ఆహాలో విడుదలైన 48 గంటల్లో(48 Hours)నే 100 మిలియన్​(100 Millions) స్ట్రీమింగ్​ నిమిషాలను పూర్తి చేసుకున్నాడు డీజె టిల్లు. ఈ విషయాన్ని సోషల్​ మీడియా(Social Media) వేదికగా ఆహా ప్రకటించింది. దీంతో మేకర్స్​ తెగ సంతోషిస్తున్నారు. హీరోహీరోయిన్ల నటనతో పాటు శ్రీచరణ్​ పాకాల(Sri Charan Pakala) పాటలు, తమన్(Thaman) నేపథ్య సంగీతం(Music) ఈ సినిమాను బంపర్​ హిట్(Bumper Hit)​గా మార్చాయని చెప్పుకోవచ్చు.

ప్రేక్షకులు(Fans) ఇచ్చిన ఈ విజయం(Success)తో దీనికి సీక్వెల్​(Sequel) తెరకెక్కించే ప్లాన్(Plan)​లో ఉన్నారట నిర్మాతలు(Producers).