దర్శకేంద్రుడు రాజమౌళి(Rajamouli), ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan) కాంబినేషన్‌(Combinations)లో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్ (RRR) మూవీ విడుదల తేదీ దగ్గరపడింది.

మార్చ్ 25(March 25th)న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్(Promotions) జోరు పెంచేసింది నిర్మాణ సంస్థ(Production House).

వచ్చే పది రోజుల్లో మూవీపై మరింతగా ప్రచారం చేయనుంది. లేటెస్ట్ గా ఎత్తర జెండా పాట టీజర్ రిలీజ్(Teaser Release) చేసింది చిత్ర బృందం(Movie Unit). హిందీలో ఈ సాంగ్‌(SONG)కు షోలే(Sholey) అని టైటిల్ ఫిక్స్(Title Fix) చేశారు. ఈ పాటను మార్చ్ 14(March 14th)న విడుదల చేయనున్నారు.

ఈ పాట విడుదల తరువాత చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు పంచుకునేందుకు రెడీ అవుతున్నారు యూనిట్ సభ్యులు. ఇక ఈ ఎత్తర జెండా ఆంథెమ్ సాంగ్ టీజర్‌లో ఆలియా, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి స్టెప్పులేసింది. చాలా ప్రెట్టీగా కనిపిస్తోందంటూ అభిమానులు ఆలియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

వందే మాతరం అని రాసిన జెండా ఎగరేస్తూ దేశ భక్తిని చాటారు. సీత పాత్ర(Seetha Role)లో నటిస్తున్న ఆలియా(Alia) ఈ పాటలో పింక్ కలర్(PInk Color) చీరలో వెరైటీ హెయిర్ స్టయిల్‌(Variety Hair Style)లో కనిపించింది. తాజాగా ఈ సినిమాను డాల్బీ సినిమా(Dolby Movie)లో విడుదల చేస్తున్నారు.

ఈ ఫార్మాట్‌(Format)లో విడుదల కాబోతున్న మొదటి భారతీయ(First India) మూవీ గా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల(Records)కు ఎక్కింది ఈ సినిమా.