మన సిటీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ లో కార్ లేదా బైక్ పార్కింగ్ కూడా ఒక పెద్ద సమస్య. మన దేశానికి వేరే దేశాలకి పెద్ద పెద్ద కట్టడాలు కట్టడం లో చాల తేడా ఉంది.  వేరే దేశం లో ఏదైనా ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లేదా మాల్ ని కాని నిర్మించే ముందు పార్కింగ్ ప్లేస్ కి పెద్ద పీట వేస్తారు కాని మన దేశం లో దానికి తక్కువ పాముఖ్యత ని ఇస్తారు అందుకే మనకి ఈ car లేదా బైక్ పార్కింగ్ పెద్ద తలనొప్పి గా మారింది.  ఇక ఈ వీడియో లో ని ఈ వెర్టికల్ కార్ పార్కింగ్ (vertical car parking) ఐడియా తో దీనికి ఒక సమాధానం దొరకబోతుంది.