శ్యామ్ సింగరాయ్‌(Shyam Singharai) మూవీతో  విజయాన్ని(Success) సొంతం చేసుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ‘అంటే.. సుందరానికీ!(Ante Sundaraniki)’ మూవీ ద్వారా ఆడియన్స్(Audience) నవ్వించేందుకు సిద్ధం అవుతున్నాడు.

జూన్ 10(June 10th)న ఈ చిత్రం  థియేటర్ల(Theaters)లో అలరించనుంది.

ఇప్పటికే విడుదలైన(Released) పోస్టర్స్‌(Posters), టీజ‌ర్‌(Teaser)లో నాని లుక్ చాలా డిఫరెంట్‌(Different)గా ఉంది. బ్రాహ్మణ యువ‌కుడిగా నాని కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్(Movie Makers) విడుదల చేశారు.

వివేక్ ఆత్రేయ(vivek atreya) డైరెక్షన్‌(Direction)లో రూపొందిన ఈ మూవీలో న‌జ్రీయా న‌జీమ్(Naziriya Nazeem) హీరోయిన్‌(Heroine)గా నటిస్తోంది.  ట్రైలర్‌లో నాని తన యాక్టింగ్‌(Acting)తో అదరొట్టేశాడు. నాని, న‌జ్రీయా న‌జీమ్ మధ్య కెమెస్ట్రీ సూపర్‌గా వర్క్ అవుట్(Work Out) అయినట్లు తెలుస్తోంది.

నాని తండ్రిగా నటిస్తున్న సీనియర్ నటుడు నరేష్(Senior Actor Naresh) తన క్యారెక్టర్‌(Character)లో ఒదిగిపోయారు. ‘మీ ఇంట్లో పెళ్లికి ఒకేనా అంటే.. ఐ విల్ బి కీర్తీ శేష్’, ‘చిన్న కళ్లతో పెద్ద చూపు చూడాలి గానీ.. పెద్ద కళ్లతో చిన్న కళ్లతో పెద్ద చూపు చూడకూడదు..’ వంటి డైలాగ్స్ ఆడియన్స్‌ ను అలరిస్తున్నాయి.

ఫుల్ లెంగ్త్(Full Length) కామెడీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌(Comedy ,Love and Entertainer)గా డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సీనియర్ నటుడు నరేష్‌తో పాటు రోహిణి(Rohini), నదియా(Nadiya), హర్షవర్ధన్(Harshavardhan), రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), సుహాస్(Suhaas) తదితరులు కీలక పాత్రలు పోషించారు.

వివేక్ సాగర్(Vivek Sagar) మ్యూజిక్(Music) అందించారు. చాలా కాలం తరువాత నాని కామెడీ ఎంటర్‌టైనర్ మూవీలో యాక్ట్ చేశాడు.