విశాఖ (Visakha) అంటే ప్రకృతి(Nature)కి దగ్గర వుండే నగరం. మైమరపించే అందాలతో  కళ్లు తిప్పుకోకుండా చేసే ప్రదేశాలు ఎన్నో..?

ముఖ్యంగా విశాఖ బీచ్ (Vizag Beach) అంటే ఎంత ఉత్సాహంగా ఉంటుంది అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

విశాఖ బీచ్ అంటే కేవలం అలల మాత్రమే  కాదు  సముద్ర తీరాన ఉండే రెస్టారెంట్లు(Restaurants), పార్కులు(Parks), విగ్రహాలే(Statues) తో పాటు మ్యూజియంలు(Musuems) కూడా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.  అలాంటి వాటిలో ఎక్కువగా పిల్లలను ఆకర్షించేది టియు-142 విమాన మ్యూజియ (TU-142 Aircraft Museum). ఇందులో టుపోలెవ్ టు 142 విమానం భద్రపరిచారు.

విశాఖ నగర పర్యాటక ప్రచారంలో భాగంగా ఈ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియానికి 2017 అక్టోబరు(2017 October)లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శంకుస్థాపన చేశారు. తర్వాత 2017 డిసెంబర్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ramnath Kovind) ఆఫీషియల్(Official) గా ప్రారంభించారు.

ఇప్పుడు టీయూ 142 విమాన ప్రదర్శనశాల విశాఖపట్నం మెట్రోపలిటన్ రీజనల్ డెవలప్మెంట్(MRD) అథారిటీ సంస్థ(Authority company) ఆధ్వర్యంలో ఉంది. దీనిని ఫుల్ సెక్యూరిటీతో మెయింటైన్(Security Maintain) చేస్తున్నారు.

భారత నావికా దళం(Indian Navy)లో 29 సంవత్సరాల పాటు పనిచేసిన ఈ విమానం 2017, మార్చి 29న అరక్కోణం(Arakonnam)లోని ఐఎన్‌ఎస్‌ రాజాలిలో విరమణ చేయబడింది.

ప్రమాదం ఎరగని ఈ విమానం విరమణ సమయానికి 30,000 గంటలు ఎగిరింది. మొదటగా ఇది భారత యుద్ధ భూమి(Indian Battle field) కోసం రష్యా(Russia)లో తయారు చేయబడింది.1968 నుంచి TU 142 విమానం మన భారతదేశాని(India)కి సేవలు(Services) అందిస్తోంది. దాదాపు 30 సంవత్సరాలు యుద్ధ రంగంలో ఎన్నో సేవలను అందించింది.

ఎన్నో విన్యాస ప్రదర్శనలు(Orientation performances) ఇచ్చింది.

మన త్రివిధదళాలలో ఒకటైన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌(Air Craft) గురించి భవిష్యత్‌ తరాలకు తెలిపేందుకే సాగరతీరంలో ఈ మ్యూజియాన్ని(Museum) ఏర్పాటు చేశారు.