శీతాకాలం(Winter Season), వానాకాలం(Rainy Season) వాతావరణంలోని తేమ కారణంగా ఆస్తమా(Asthma) వున్నవారు, ఎలర్జీ సమస్యల(Allergy Problems)తో బాధపడేవారు చాలా ఇబ్బంది ఎదుర్కొంటు వుంటారు.
అయితే ఈ వాతావరణంలో మాత్రమే కాకుండా ఇంట బయట కొన్నింటి కారణంగా ఉబ్బసం, ఎలర్జీ సమస్యలు ,మరింత తీవ్రమయ్యే అవకాశం వుంది. అవేంటి? వాటి నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ తెలుసుకుందాం.
ఆస్తమా అనేది శ్వాసకోస సమస్య, శ్వాస నాళ్లలు ఉబ్భి కుచించుకు పోవడం వల్ల గాలి సరైన రీతిలో ఉపిరితిత్తు(Lungs)లోకి వెళ్లకుండా ఇబ్బంది పెడుతుంది.శ్వాసకోస నాళంల్లో శ్లేష్మం పేరుకుపోవడం కూడా ఓ ప్రధాన సమస్యగా ఉంటుంది. ముఖ్యంగా తేమ వాతావరణంలో ఆస్తమా వ్యాధి వున్నవారికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే తరచుగా ఎలర్జీలా బారినపడే వారుకూడా ఇలాంటి ఇబ్బందిని ఎదుర్కొంటు వుంటారు. అయితే తేమ వాతావరణ(Weather)మే కాకుండా ఇతర కారణాల వల్ల కూడా ఆస్తమా రోగులు ఇబ్బందిపడతారు.
అంటే గాలి(Air)లోని దుమ్ము(Dust), దూళికణాలు(Dust Particles), పూవులు(Flowers) లేదా మొక్కల(Plants) నుంచి వచ్చే పొడి రసాయనాలు(Dry Chemicals) పొగ లాంటివి అన్నమాట. సాధారణంగా ఇంట్లో చేదు వాసన(Smell)ను పోగొట్టుకునేందుకు ఈ మధ్య చాలా మంది ఎయిర్ ఫ్రెషనర్స్(Air Fresheners) వాడుతున్నారు.
ఆస్తమా(Asthma)) వున్నవారికి, ఎలర్జీలు(Allergies) వున్నవారికి ఇవి పడకపోవచ్చు. తుమ్ములు లేదా శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఏర్పడవచ్చు కూడా. గాలిలో పుప్పడి వల్ల కొంత మంది లో అల్లరి లక్షణాలు కనిపిస్తుంటాయి. దీన్ని వైద్య పరి భాషలో ఓరల్ ఎలర్జీ సిండ్రోమ్(Oral Allergy Syndrome) గా వ్యవహరిస్తారు. అయితే ఇలాంటి వారికి గాలిలో పుప్పడితో మాత్రమే కాకుండా కొన్ని రకాల పండ్ల(Fruits)తో కూడా ఎలర్జీ లు వచ్చే అవకాశం వుంది.
ముఖ్యంగా ఆపిల్(Apple), పేయర్స్(Pears), పీచు పండ్లు(Fiber Fruits), అరటి(Banana) పండ్లు వారికి ఎలర్జీ లు కలిగిస్తాయి. గాలిలో పుప్పడి లో వుండే రసాయనాల వంటి వాటిని పండ్లలో ఉన్నట్లు శరీరం పొరపాటుగా అర్ధం చేసుకోవడం వల్లే ఇలా జరిగుతుంది.
మరో వైపు వంటల్లో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు యాలకలు దాల్చిన చెక్క, వెల్లులి లాంటివి కూడా కొంత మందిలో ఎలర్జీ లక్షణాలు పెంపొందిస్తాయి. ఇంకా ఎలర్జీ వున్నా వాళ్ళు తీసుకునే ఆహార పదార్దాలు(Food Items), పానీయాల(Drinks) పైన దృష్టి పెట్టాలి.అలాగే ఆల్కహాల్(Alcohol). స్మోకింగ్(Smoking), సాఫ్ట్ డ్రింక్స్(Soft Drinks) తీసుకోకపోవడమే మంచిది.
ఆస్తమా, అల్లరీలు వున్నా వారు నొప్పి నివారణ మందులు(Medicines) వైద్యుల సలహా మేరకు వాడుకోవచ్చు. మాని ఐదు శాతం(5Percent) మందిలో ఈ మందులు ఆస్తమా, ఎలర్జీలను పేరేపించే అవకాశం వుంది. ఇక ఆస్తమా వున్నా వారు ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో, బయటకు వెళ్ళినపుడు కూడా అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కట్టలు కాలే ప్రదేశాలు లేదా వాయు కాలుష్యం(Air Pollution) వున్నా ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.
అక్కడ వచ్చే పొగ ఆస్తమా పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఉదయం వాకింగ్(Walking) చేసే వారు, చాలా గాలికి ఎక్సపోజ్(Air Expose) అవ్వకుండా మొహానికి మాస్క్(Mask) మరియు మందపాటి దుస్తులు ధరించడం మంచిది.ఆస్తమా, అలెర్జీలు వున్న వారు స్విమ్మింగ్ పూల్(Swimming Pool) కి వెళ్ళినపుడు కూడా కొన్ని అంశాలను చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ నీటి శుభ్రత కోసం క్లోరినేషన్ (Chlorination)చేస్తారు.
ఇది ఆస్తమా(Asthma), అలెర్జీలు(Allergies) వున్న వారికి పడకపోవచ్చు. అల్లాంటప్పుడు ఈత కొట్టడం వాయిదా వేసుకోవడం మంచిది.
మరో వైపు వైద్యుల సలహా(Doctors Advice)తో శ్వాస(Breathe)ను పెంపొందించుకునేందుకు శ్వాసకోసం వ్యాయామాలు(Breathe exercises) చేయడం మంచిది