ప్రస్తుతం అందరు ఫిట్(Fit)గా ఉండడం పై దృష్టి పెడుతున్నారు.అందుకోసం నిత్యం వ్యాయామం(Exercise) చేయడానికి సమయం కేటాయిస్తున్నారు.

అయితే ప్రధాన ప్రయోజనాల(Main Benefits) ఆధారంగా వ్యాయామాలను  ఎన్నో రకాలుగా విభజించవచ్చు . వీటిలో ముఖ్యమైనది కార్డియో వ్యాయామాలు. కార్డియో వ్యాయామాలు ఏ విధంగా గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి? వీటి వల్ల కలిగే ఇతరేతర ఉపయోగాలున్నాయా? అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

కార్డియో ఆరోగ్యాలు(Cardio Health) మన గుండెను ఆరోగ్యంగా ఉంచే రకాలు, పల్స్ రేట్(Pulse rate) ను తగ్గించడంతో పాటు గుండె కండరాలను బలపడేట్టుగా చేస్తాయి.అందుకని కార్డియో వర్కౌట్ల(Cardio Workouts)ను నెమ్మదిగా పొడిగిస్తూ, ఎక్కువ సమయం వ్యయం చేసేలా చూసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకోవచ్చు.

వాకింగ్(Walking), జాగింగ్(Jogging), రన్నింగ్(Running), సాధారణ సైక్లింగ్(Cycling), స్విమ్మింగ్(Swimming), ఆటలు ఆడడం(Games), డాన్స్(Dance) చేయడం వంటివి ఏరోబిక్ వ్యాయామా(Aerobic Exercise)ల కిందకు వస్తాయి.

ఏదైనా వ్యాయామాలు చేసే ముందు వ్యక్తిగత వైద్యులు(Personal Doctor) సలహాలు తీసుకోవడం మాత్రం మరచిపోవద్దు. కార్డియో వ్యాయామం(Cardio Exercise) రక్తం(Blood)లో చెక్కర స్థాయిల(Sugar Levels)ను తగ్గిస్తాయి.

డయాబెటిస్(Diabetes) వున్నా వారిలో ఇన్సులిన్ నిరోధక(prevents Insulin)తను మెరుగుపరుస్తుంది. ఇందుకు వెయిట్ లిఫ్టింగ్(Weight Lifting) వంటివి ఎంచుకోవడం ఉత్తమం. రాత్రి వేళా మంచి నిద్ర(Good Sleep)కు కార్డియో వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే నిద్రకు ఉపక్రమించే ముందు వ్యాయామం చేయకుండా చూసుకోవడం మంచిది.

కార్డియో వ్యాయామాలు ఆరోగ్యానికి మంచిది. ఆక్సిజన్(Oxygen) తో కూడుకున్న రక్తాన్ని పంప్ చేయడానికి కార్బన్ డయాక్సైడ్(Carbon dioxide) లోడ్ చేసిన రక్తాన్ని తిరిగి తీసుకురావడానికి  గుండె అదనంగా పనిచేయాలి. ఇందుకు గుండె కండరాలు(Heart MUSCLES), ఊపిరితిత్తులు(Lungs), కార్డియో వ్యాయామాలు(CE) చేయడం ద్వారా గుండె పని(Heart Function)తీరులో మెరుగుదల(Improves) ఉండి, బలం(Strength)గా, ఆరోగ్యం(Health)గా తయారవుతుంది.

ఈ వ్యాయామాలు అలవాటు చేసుకోవడం ద్వారా అల్జీమిర్స్(Algimers) వంటి మతిమరుపు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. స్థూలకాయం(Obesity) మధుమేహం(Diabetes), అధిక రక్తపోటు(BP), నిరాశ(Depression) వంటి చిత్త వైకల్యం  వచ్చే అవకాశాలనుపెంచే వాటిని నిరోధించడంలో వ్యాయామం సహాయపడుతుంది.

ఏరోబిక్స్ వ్యాయామం(Aerobics Exercise) శరీరం మంచి కొలెస్ట్రాల్(cholesterol) ను పెంచి చేదు కొలెస్ట్రాల్ను(Bad Cholesterol) తగ్గిస్తుంది. నది వయసు దాటుతున్న వారు ఏరోబిక్ వ్యాయామానికి ట్యూన్(Tune) చేసుకుంటే మంచిదని(Good) నిపుణులు సలహా(Experts Advice) ఇస్తున్నారు. అలాగే వయసు పెరిగే కొద్దీ  కనిపించే ఆర్థరైటిస్(Arthritis) వంటి  నొప్పుల నివారణకు  కూడా కార్డియో వ్యాయామాలు తోడ్పడతాయి.

ఆర్థరైటిస్ రాకుండా చూడటంలో జాగింగ్, స్విమ్మింగ్ వంటివి ఎంతగానో ఉపయోగపడతాయి. శ్వాస ఎక్కువగా తీసుకునే ఆటలు అదెలా చూసుకోవాలి. ముఖ్యంగా బాడ్మింటన్(Badminton) వంటి ఆటలపై దృష్టిపెట్టాలి.ఈ వ్యాయామాలు మన శరీరం బాక్టీరియా(Bacteria), వైరస్(Virus), వంటి సూక్ష్మ క్రిములు వ్యాప్తి చెందకుండా కూడా అడ్డుకుంటాయి.

అందుకని ప్రతి నిమిషం ౩౦ నిమిషాలకు తక్కువ కాకుండా కార్డియో వ్యాయామం(Cardio Exercise) చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం చేయడం వలన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్(Feel Good Hormones) విడుదల(release) అవుతాయి. అలానే క్యాలోరీలు కరగడమే కాకుండా శరీరంలోని వ్యర్దాలు తొలిగిపోతాయి.

మృతకణాలు(Dead Cells) పేరుకుపోకుండా చర్మం(Skin) తాజాగా మారుతుంది. చిన్న వయసు నుంచే వ్యాయామం చేయడం వల్ల భవిషత్తులో డయాబెటిస్(Diabetes), బ్లడ్ ప్రెషర్(BP) వంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.