టాలీవుడ్ హీరో(Tollywood Hero) అడవి శేష్(Adivi sesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) జంటగా నటించిన చిత్రం హిట్ 2(Hit 2). ఇటీవల విడుదలైన(Release) ఈ మూవీ ప్రేక్షకుల(Audience) నుంచి మంచి ఆదరణ(Good Response) పొందింది.

మొదటి షో(First show) నుంచే పాజిటివ్ టాక్(Positive Talk) వున్న ఈ మూవీ, క్రైమ్ ఇన్వెస్టిగేషన్(Crime Investigation) థ్రిల్లర్‌(Thriller)గా విడుదలై మంచి కలెక్షన్లు(Good Collections) సాధించింది. తాజా గా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్(Crazy Update) వచ్చింది. త్వరలో ఈ సినిమా ఓటీటీ(OTT)లో స్ట్రీమింగ్‌(Streaming)కు సిద్ధమౌతోంది.

ఈ క్రమంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్(OTT Details) బయిటకు వచ్చాయి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల(Rights)ను ఓ ప్రముఖ డిజిటల్ ప్లాట్‍‌ఫాం(Digital Platform) భారీ ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. రెండు ప్రముఖ ఓటీటీ వేదికలైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్(Disney Hot star Plus), అమెజాన్ ప్రైమ్‌లు(Amazon prime) హిట్ 2 హక్కుల కోసం పోటీపడ్డాయి.

చివరికి అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు హక్కుల్ని దక్కించుకుంది. జనవరి మొదటివారంలో ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అధికారిక(Official) ప్రకటన(Announcement) విడుదల కానుంది.

నేచురల్ స్టార్(Natural Star) నాని(Nani) సమర్పణలో వాల్ బోస్టర్ సినిమా బ్యానర్‌(Wall Boster Cinema Banner)పై ప్రశాంతి త్రిపిర్నెని(Prashanthi Tripirneni) ఈ చిత్రాన్ని నిర్మించారు. శైలేష్ కొలను(Kailesh Kolanu) దర్శకత్వం(Direction) వహించారు.

హిట్ 2 ఏడూరి జాన్ స్టీవర్ట్(Yeduri John Stewert) సంగీతం(Music) అందించారు. గ్యారీ బీహెచ్(Gyari BH) ఎడిటర్‌(Editor)గా పనిచేయగా ఎస్ మణికందన్(S.Manikandan) సినిమాటోగ్రాఫర్‌(Cinematographer)గా వ్యవహరించారు. రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాధ్ మాగంటి, కోమలి ప్రసాద్ ఇతర పాత్రలో కన్పించారు.

హిట్ టాక్ వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు మూడు రోజుల వీకెండ్ కలెక్షన్స్(Weekend Collections) దుమ్ము రేపాయి.

ఈ ‘హిట్ 2’ లో అడివి శేష్ ఓ మర్డర్ మిస్టరీ పరిశోధన చేసే అధికారిగా కనపడతాడు. వసూళ్ల పరంగా  సినిమా బాగానే వర్కవుట్(Workout) అయ్యింది.