యంగ్ హీరో  నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం ‘కార్తికేయ(Karthikeya)’ సినిమాకు సీక్వెల్‌(Sequel)గా ‘కార్తికేయ-2’ (Karthikeya 2)తో పాటు మరో సినిమా ’18 పేజీస్’లోనూ నటిస్తున్నాడు.

అయితే తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్(Update) తో మన ముందు వచ్చాడు హీరో నిఖిల్. గూడఛారి(Gudachaari), ఎవరు(Evaru), హిట్‌ సినిమాల(Hit Movies)కు ఎడిటర్‌(Editor)గా పనిచేసిన బి.హెచ్‌ గ్యారీ (B,H,Gyari) ఈ మూవీకి దర్సకత్వం వహించనున్నారు.

ఈ చిత్రానికి  ‘స్పై’ (Spy) అనే టైటిల్(Tittle) ను ఫిక్స్ చేసారు. లేటెస్ట్ గా ఈ చిత్రానికి సంబంధించిన నిఖిల్ ఫస్ట్ లుక్(First Look) ను కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్(Movie Unit). ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ(Pan India Movie)గా తెరకెక్కనుంది.

ఈ ఏడాది దసరా(Dasara)కు ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు మేకర్స్(Makers) ప్రకటించారు. ఈ సినిమాలో నిఖిల్ కు జంటగా  ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) నటిస్తోంది. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం(ED Entertainmnets Banner)పై రాజశేఖర్‌ రెడ్డి(Y.Rajasekhar Reddy) నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు(Telugu), హిందీ(Hindi), తమిళ్‌(Tamil), కన్నడ(Kannada), మలయాళ(Malayalam) భాషల్లో రిలీజ్‌ కానుంది. ఈ పోస్టర్ కు ముందే మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆదివారం ఉదయం 11.11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు  మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను రిలీజ్  చేశారు. గ‌న్స్‌(Guns), బుల్లెట్లు(Bullets), రూట్ మ్యాప్‌లు(Route Maps) ఉన్న ఈ పోస్ట‌ర్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) అవుతోంది.

ఈమూవీ షూటింగ్(Shooting) ను చాల వేగవంతంగా(Fast)  పూర్తి చేయబోతున్నట్టు సమాచారం.