భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel) తన రూ.2999 ప్లాన్‌(Plan)ను వినియోగదారుల(Customers) కోసం అప్‌గ్రేడ్(Upgrade) చేసింది. టెల్కో(TELCO) ఇప్పుడు ఈ ప్లాన్‌తో ఉచిత మేజర్ ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనాల(Benefits)ను అందిస్తోంది.

ప్రస్తుతం రూ. 2999 ప్లాన్‌ని కొనుగోలు చేస్తున్న ఎయిర్‌టెల్ వినియోగదారులు దీనిని 365 రోజుల9365 DAYS) పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ (Unlimited Voice Calls), 100 SMS/రోజు మరియు 2GB రోజువారీ డేటాతో పాటు ఉచిత Disney+ Hot star మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌తో పొందుతారు. Airtel థాంక్స్ ప్రయోజనాలు కూడా ఉన్నాయి, ఇందులో అమెజాన్ (Amazon) ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ (Prime Video Mobile Edition) ఒక నెల పాటు ఉచిత ట్రయల్ (Free Trail), WYNK Music, Shaw Academy, FASTAG క్యాష్‌బ్యాక్(Cash Back) రూ.100 మరియు మరిన్ని ఆఫర్స్ ఉన్నాయి.

కాగా తాజా అప్‌గ్రేడ్‌ (Upgrade)తో ప్రస్తుతం రూ.2999, రూ.3359 ప్లాన్‌ల ప్రయోజానాలు ఒకేలానే ఉన్నాయి.ఇంతకుముందు, వినియోగదారులు రూ.2999 ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్(Disney + Hot Star) సబ్‌స్క్రిప్షన్‌(Subscription)ను పొందలేదు, అయితే ఇది రూ.3359 ప్లాన్‌కు ఉంది. అందువలన, ప్రణాళిక(Plan)ల మధ్య స్పష్టమైన(Clarity) వ్యత్యాసం ఉంది.

రూ.3359 ప్లాన్‌లో తప్పనిసరిగా మార్పు రావాలి లేదా రూ.2999 ప్లాన్‌(RS.2999 Plan)తో డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను టెల్కో వదులుకుంటుంది.

ఇది భారతీ ఎయిర్‌టెల్(Bharti Airtel) పొరపాటేనా అనేది ఆలోచించాల్సిన విషయం.ఎందుకంటే రూ.2999 మరియు రూ.3359 ప్లాన్‌లు రెండూ ఒకేలా ఉంటే, ఎవరైనా అధిక డినామినేషన్(Denomination) ఆఫర్‌(Offer)కు ఎందుకు వెళతారు. ఇక్కడ స్పష్టంగా అర్థం కాని విషయం ఇదే .

ఎయిర్‌టెల్(AIRTEL) ఒక వారం క్రితం మార్పులను చేసింది మరియు ఇప్పటి వరకు టెల్కో(TELCO) ఒక ప్లాన్ యొక్క ప్రయోజనాల(Benefits)ను మార్చకపోవడం విచిత్రం.