Eco-Frendly అనే పదం మనం ఇప్పుడు తరచూ వింటూ వున్నాం. ఇరవయ్యో శతాబ్దం నుంచి టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూ వస్తూ వుంది, దాని వల్ల మనకి లాభం ఉన్నా పర్యావరణానికి చాల నష్టం జరుగుతూ వస్తూ వుంది. ఇప్పుడు టెక్నాలజీ మనతో పాటు పర్యావరణానికి మేలు చేసేవిధంగా దూసుకెల్తుంది. ఈ వీడియో లో టాప్ టెన్ eco-friendly inventions ను చూడండి.
మన పర్యావరణానికి ఉపయోగపడుతున్నటాప్ 10 eco-friendly inventions
