నవోదయ విద్యాలయ సమితి (NVS) 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ గడువుతేదీని పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్- nvsadmissionclassnine.in లో దరఖాస్తు  చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ జూలై 2021లో ప్రకటించారు.NVS పరీక్ష 9 ఏప్రిల్ 2022న నిర్వహిస్తారు. కోవిడ్ ప్రోటోకాల్‌(Protocol)లను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. గతంలో దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్‌ 31 గా ప్రకటించారు.

తాజాగా ఆడిన సమచారం ప్రకారం ఈ ఎంట్రన్స్ పరీక్షలు నవంబర్ 15 వరకు  గడువును పెంచారు.

ఎలా దరఖాస్తు చేయాలి

విద్యార్థులు9వ తరగతి కోసం దరఖాస్తు చేయడానికి NVS రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్nvsadmissionclassnine.inని సందర్శించాలి. తరువాత విద్యార్థి రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేసి, ఆపై అడిగిన వివరాలను నమోదు చేయాలి. విద్యార్థి పేరు, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్‌ను ప్రక్రియ పూర్తి చేస్తారు.

దరఖాస్తు ఎవరు చేసుకోవచ్చు?

NVS రిలీజ్  చేసిన JNVST 2022 క్లాస్ 9 ప్రాస్పెక్టస్ ప్రకారం గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

గత విద్యా సంవత్సరంలో 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేరు. అలాగే, విద్యార్థి తప్పనిసరిగా మే 1, 2006 కంటే ముందుగా, 30 ఏప్రిల్ 2010 తర్వాత జన్మించి ఉండకూడదు.

నవోదయ విద్యాలయ సమితి (NVS) 9వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ గడువుతేదీని పొడిగించారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్- nvsadmissionclassnine.in లో దరఖాస్తు  చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్‌ జూలై 2021లో ప్రకటించారు.NVS పరీక్ష 9 ఏప్రిల్ 2022న నిర్వహిస్తారు. కోవిడ్ ప్రోటోకాల్‌(Covid protocol)లను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. గతంలో దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్‌ 31 గా ప్రకటించారు.

తాజాగా ఆడిన సమచారం ప్రకారం ఈ ఎంట్రన్స్ పరీక్షలు(Entrance exam) నవంబర్ 15 వరకు  గడువును పెంచారు.

ఎలా దరఖాస్తు చేయాలి

విద్యార్థులు9వ తరగతి కోసం దరఖాస్తు చేయడానికి NVS రూపొందించిన ప్రత్యేక వెబ్‌సైట్ nvsadmissionclassnine.in ని సందర్శించాలి.

తరువాత విద్యార్థి రిజిస్ట్రేషన్(Registration) లింక్‌పై క్లిక్ చేసి, ఆపై అడిగిన వివరాలను నమోదు చేయాలి. విద్యారి  పేరు, పాస్‌వర్డ్ సాయంతో లాగిన్ అవ్వడం ద్వారా రిజిస్ట్రేషన్‌ను ప్రక్రియ పూర్తి చేస్తారు.

దరఖాస్తు ఎవరు చేసుకోవచ్చు?

NVS రిలీజ్ చేసిన JNVST 2022 క్లాస్ 9 ప్రాస్పెక్టస్(Prospectus) ప్రకారం గుర్తింపు పొందిన పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.

గత విద్యా సంవత్సరంలో 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేరు. అలాగే, విద్యార్థి తప్పనిసరిగా మే 1, 2006 కంటే ముందుగా, 30 ఏప్రిల్ 2010 తర్వాత జన్మించి ఉండకూడదు.