ముత్తయ్య(Muthaiah) దర్శకత్వం(Direction)లో కార్తీ(Karthi) కథానాయకుడి(Hero)గా రూపొందుతున్న తాజా మూవీ(Latest Movie) విరుమాన్(Virumaan).

యాక్షన్(Action) తో కూడిన మాస్(Mass) మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో  అదితి శంకర్(Adithi Shankar) హీరోయిన్(Heroine) గా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా(Yuavan Shankar Raja) మ్యూజిక్(Music) అందించారు. ఇటీవల విడుదలయ్యిన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్(First Look Teaser), సాంగ్స్(Songs) అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.

2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్(2D Entertainments Banner) పై సూర్య(Surya ), జ్యోతిక(Jyothika) ఈ మూవీని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించారు. ఇక ఈ మూవీ యొక్క ఆడియో లాంచ్(Audio Launch) ఈవెంట్(Event) న రాత్రి మధురైలో ఎంతో వైభవంగా జరిగింది.  అయితే ఈ ఈవెంట్ కి తమ్ముడు కార్తీతో కలిసి సూర్య అదిరిపోయే పంచెకట్టుతో పక్కా ట్రెడిషనల్ లుక్ లో అదరగొట్టారు.

ఎందరో ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో సూర్య, కార్తీ ల ట్రెడిషనల్ వేర్ లుక్స్(Traditional Wear Looks) అందరినీ ఎంతో ఆకట్టుకున్నాయి.

అదే ఈవెంట్ లో ఈ మూవీ ట్రైలర్(Trailer) రిలీజ్(Release) చేయగా, అన్ని కార్యక్రమాలని ముగించి విరుమాన్ మూవీని ఆగష్టు 12(August 12th)న ప్రేక్షకుల(Audience) ముందుకి తీసుకురానున్నారు.