నందమూరి నటసింహాం బాలకృష్ణ (Balakrishna) లేటెస్ట్ గా నటించిన ఫుల్ యాక్షన్ మూవీ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). గోపీచంద్ మాలినేని(Gopichand Malineni) దర్శకత్వం(Direction) వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mytri Movie Makers) బ్యానర్ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుక(Sankranthi Gift)గా ఆడియన్స్(Audience) ముందుకు వస్తోన్న ఈ చిత్రం ప్రచారం కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం రేపు యూఎస్ఏలో ప్రీమియర్ పడబోతుంది. ఈ సందర్భంగా ప్రీ -సేల్స్ బిజినెస్(Pre Sales Business) ఆసక్తికరంగా మారింది.

యూఎస్ఏ మార్కెట్(USA Market) లో వీరసింహారెడ్డి చిత్రానికి మాసీవ్ రెస్పాన్స్(Massive Response) దక్కుతోంది. కేవలం ప్రీమియర్స్(Premieres) తోనే దూసుకుపోతోంది.  తాజాగా  ఈ చిత్రం ఏకంగా నాలుగు లక్షల డాలర్స్ మార్కను దాటేసింది. దీంతో మొదటి రోజు భారీ నంబర్స్ ను నమోదు చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రీసెంట్ గా ఒంగోలులో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release event) తో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. యాక్షన్ సీన్స్(Action Scenes), డైలాగ్స్(Dialogues), బాలయ్య డాన్స్(Balayya Dance), సౌండ్(Sound) అదిరిపోవడంతో ఆడియన్స్ కు పూనకాలే అంటున్నారు.

రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాల(Sensor Works)ను కూడా పూర్తి(Completed) చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్(U/A Certificate) పొందటం విశేషం. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన పాటలు(Songs), టీజర్(Teaser), గ్లింప్స్(Glimpse) కు భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ట్రైలర్ కూడా దూసుకుపోతోంది. బాలయ్య సరసన తొలిసారిగా  గ్లామర్ బ్యూటీ శ్రుతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది.  శ్రీలీల(SriLeela), దునియా విజయ్(Dunia Vijay), వరలక్ష్మి శరత్‌కుమార్(Varalaxmi Sarath Kumar) కీలక పాత్రల్లో అలరించనున్నారు. జనవరి 12(Janauary 12th)న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సెన్సేషనల్(Sensational) మ్యూజిక్ డైరెక్టర్(Music Director) థమన్(Thaman) సంగీతం అందించారు.