సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu)  ప్రధాన పాత్ర(Main Role)లో నటించిన పాన్ ఇండియా(Pan India Movie) మూవీ శాకుంత‌లం(Shaakuntalam).  ఈ చిత్రానికి దర్శకుడు(Director) గుణ‌శేఖ‌ర్(Gunasekha) ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు.

ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి(Shooting Completed) చేస‌కుని పోస్ట్ ప్రొడ‌క్షన్(Post Productions Works) ప‌నుల‌ను మొదలు పెట్టింది. ఇక విడుదల తేదీ(Release date) ఖరారు(Confirm) చేసి, త్వరలోనే విడుదల చేయడానికి మూవీ మేకర్స్(Movie Makers) సన్నద్ధం అవుతున్నారు .

ఇక ఇప్పటికే ఈమూవీ నుంచి రిలీజ్ అయిన  స‌మంత ఫ‌స్ట్‌ లుక్ పోస్టర్(First Look Poster) కు ప్రేక్షకుల(Audience) నుండి  మంచి స్పంద‌న (Good Response)ల‌భించింది.

మైథ‌లాజిక‌ల్  స్టోరీ(Mythological Story)) బ్యాక్ డ్రాప్(Back Drop) లో రూపొందుతున్న ఈసినిమాలో మ‌ల‌యాళ(Malayalam) యంగ్ టాలెంటెడ్ యాక్టర్(Young Talented Actor) అండ్ మోడల్(Model) దేవ్ మోహన్(Dev Mohan) దుష్యంతుడి(Dushyantha)గా  కీల‌క‌ పాత్రలో న‌టించాడు.

తాజాగా ఈ సినిమా నుంచి దేవ్ మోహన్ కింగ్ దుష్యంతుడి పాత్రలో ఉన్న ఫ‌స్ట్‌ లుక్ పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్  చేశారు. ఆదివారం దేవ్ మోహ‌న్ పుట్టిన రోజు  సందర్భంగా అయన ఫ‌స్ట్‌ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో దేవ్ మోహ‌న్ దుష్యంతుడి పాత్ర‌లో, గుర్రంపై యుద్ధ వీరుడిగా ఇంట‌న్సీవ్ లుక్స్‌ (Intensive Looks)తో పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నాడు.

ఇక ఈ మూవీలో టాలీవుడ్ ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) గారాల పట్టి(Daughter) అల్లుఅర్హ(Allu ARHA), జూనియర్ శకుంతలగా.. కీల‌క‌పాత్ర‌లో నటించింది. దిల్‌రాజు(Dil Raju) స‌మ‌ర్పణ‌లో గుణ టీంవ‌ర్క్స్ బ్యానర్‌(Guna Team Works Banner)పై నీలిమాగుణ ఈ సినిమాను నిర్మిస్తుంది.

పాన్ ఇండియా లెవ‌ల్లో భారీ బడ్జెట్(Huge Budget) తో మల్టీ లాగ్వేజ్(Multi Langugae) లో  తెర‌కెక్కిన ఈ సినిమాను నెక్ట్స్ ఇయర్ సెకండ్ మిడ్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

మెలోడీ కింగ్(Melody King) మ‌ణిశ‌ర్మ(Mani Sharma) ఈ మూవీకి సంగీతం(Music) అందిస్తున్నాడు.రుద్ర‌మ‌దేవీ సినిమా తరువాత   దాదాపు ఏడేళ్ళు గ్యాప్ తీసుకుని శాకుంత‌లం సినిమాను డైరెక్టర్ గుణ‌శేఖ‌ర్ రూపొందించారు.