మాస్ మహారాజా(Mass Maharaja) రవితేజ హీరో(Hero)గా రూపొందుతోన్న ‘రామారావు ఆన్ డ్యూటీ'(Ramarao on Duty) టీజర్ (Teaser) విడుదలైంది. మహా శివరాత్రి(Maha shivaratri) శుభాకాంక్షల(Wishes)తో మేకర్స్(Makers) ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

రవితేజ ఇంటెన్స్ యాక్టింగ్(Intense Acting), యాక్షన్ సీక్వెన్స్(Action Sequels) లతో టీజర్ ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్(Attention Create) చేసింది. ‘పేరు సింపుల్‌గా ఉన్నా.. వాడు సూపర్ మ్యాన్, ఆయుధం మీద ఆధారపడే నీలాంటి వాడి ధైర్యం వాడే ఆయుధంపై ఉంటుంది.

ఆయుధంలా బతికే నాలాంటి వాడి ధైర్యం అణువణువునా ఉంటుంది.’ వంటి డైలాగ్స్(Dialogues) ఆకట్టుకునేలా(Attracts) ఉన్నాయి.

ఇందులో రవితేజ(Raviteja) డిప్యూటీ కలెక్టర్(Deputy Collector) పాత్రలో కనిపించనున్నారు. నిజాయితీ, నిబద్దత కలిగిన ఆఫీసర్ గా, పేదల పక్షాన నిలిచే ఆఫీసర్ గా, రవితేజ కనిపించనున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది.  నటుడు తొట్టెంపూడి వేణు(Actor Venu) చాలా గాప్ తరువాత, ఈ చిత్రం ద్వారా నటిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది.

సినిమాలో నరేష్(Naresh) కీలక పాత్ర(Main Role)లో కనిపించనున్నాడు. విడుదలైన కొద్దిసేపటికే ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్(Good Response) లభిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్‌కు 3 లక్షల(3Lakhs Views) పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

టీజర్‌లో రవితేజ ఎనర్జీ(Energy) చూస్తుంటే మరో బ్లాక్ బస్టర్(Block Buster) పక్క అని ఫ్యాన్స్(Fans) కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత నటుడు తొట్టెంపూడి వేణు మళ్లీ తెరపై కన్పించడంతో  సంతోషంగా ఉందని పలువురు నెటిజన్లు(Netizens) తమ అభిప్రాయాలని  తెలిపారు.

ఎస్ఎల్వీ సినిమాస్(SLV Cinemas), ఆర్టీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్స్ (Art Entertainments Banner)పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి శరత్ మండవ(Sarath Mandava) దర్శకత్వం(Directions) వహిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 25నే రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ కావాల్సి ఉండగా.. అదే రోజు ఆర్ఆర్ఆర్(RRR) రిలీజ్ డేట్(Release Date) ఫిక్స్ అవడంతో రవితేజ మూవీ ఏప్రిల్‌(April)లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రవితేజ ఈ సినిమాతో పాటు మరో రెండు మూవీస్ లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన దర్శకుడు సుధీర్ వర్మ (Director Sudheer Varma) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌(Abhishek Agarwal Arts) తో కలిసి రవితేజ ప్రొడక్షన్(Ravitja Production) నిర్మాణం వహిస్తున్నారు.

ఈ చిత్రానికి రావ‌ణాసుర టైటిల్‌(Ravanasura Title)ను ఫైన‌ల్(Final) చేశారు. ఈ సినిమాలో ర‌వితేజ లుక్(Raviteja Look) ఇప్పటికే విడుద‌ల‌వ‌్వగా తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్(Second Schedule) పూర్తి అయ్యినట్లు చిత్రబృందం (Movie Unit) ప్రకటించింది.

ఇక ఈ  (Ravanasura) చిత్రంలో హీరో సుశాంత్(Hero Sushanth) కూడా కీలక పాత్ర(Main Role)లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30(September 30th )న గ్రాండ్‌(Grand)గా విడుదల(Release) కానుంది.

ఇక రవితేజ యాక్ట్(Act)  చేయనున్న ఇతర సినిమాల(Other Movies) విషయానికి వస్తే.. రవితేజ హీరోగా ఇటీవల ఓ ప్యాన్ ఇండియా(Pan India) మూవీని ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావు(Tiger Nageswara Rao)గా వస్తోన్న ఈ సినిమాకు వంశీ(Vamsi) దర్శకత్వం(Direction) వహిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్(Shooting) జరుపుకుంటోంది. ఈ సినిమాలతో పాటు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు.  నక్కిన త్రినాథరావు(Nakkina Trinadhrao) దర్శకత్వం(Direction)లో ధమాకా(Dhamaka) అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక(Official) ప్రకటన తాజాగా విడుదలైంది.

తాజాగా  రమేష్ వర్మ(Ramesh Varma) దర్శకత్వం(Direction)లో రిలీజైన  ‘ఖిలాడి’ (Khilaadi) సినిమా ఫిబ్రవరి 11(Feb 11th)న విడుదలై అవేరేజ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమా ఆడియన్స్(Audience) ని ఆకట్టుకోలేకపోయింది.