ప్రస్తుతం హీరో రామ్ చరణ్(Hero Ram Charan) హీరోగా ఇండియన్(Indian) జేమ్స్ కేమరూన్(James Cameroon) శంకర్(Shankar) తో ఓ సెన్సేషనల్ సబ్జెక్ట్(Sensational Subject) చేస్తున్న  విషయం  తెలిసిందే. అయితే ఈ మూవీ  శరవేగంగా చిత్రీకరిస్తున్నారు.

ఈ సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త షెడ్యూల్(New Schedule) ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా తర్వాత మరో టాలెంటెడ్(Talented) ఫిల్మ్ మేకర్(Film Maker) గౌతమ్ తిన్ననూరి(Gautham Thinnanoori)తో మరో భారీ ప్రాజెక్ట్(Huge Project) ని చరణ్ కెరీర్(Career) లో 16వ సినిమాగా ప్రకటన చేయగా దీనిపై కూడా మంచి అంచనాలు(Good Expectations) నెలకొన్నాయి.

అయితే ఈ మూవీ పై తాజాగా  కొన్ని రూమర్స్(Rumours) వస్తున్నాయి. ఈ సినిమా ఆగిపోయింది అని చరణ్ ఈ సినిమా రిజెక్ట్ చేసాడని ఓ టాక్ వైరల్(Talk Viral) గా మారింది.

అయితే ఈ చిత్రంపై లేటెస్ట్ టాక్ ఏంటంటే మేము చెప్పినట్టే ఎలాంటి వాయిదా(Postpone) కానీ నిలిచిపోవడం కానీ జరగలేదు. ఈ కాంబో(Combo)లో సినిమా ఖచ్చితంగా ఉందని మూవీ మేకర్స్ తెలిపారు.

ఇక మరో సెన్సేషనల్ రూమర్ ఏమిటంటే ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్(International Standards) తో  రూపొందించనట్టుగా తెలుస్తుంది. అయితే  ఇది వరకే చిన్న గాసిప్స్(Gossips) కూడా వినిపించాయి గౌతమ్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ టైప్(Hollywood Type) యాక్షన్ ఫ్లిక్(Action Flix) గా ప్లాన్ చేస్తున్నాడని మరి దీనితో ఇంటర్నేషనల్ లెవెల్ రిలీజ్ (Release)కూడా ఉండొచ్చని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి.

మరి దీనిపై మాత్రం క్లారిటీ(Clarity) మేకర్స్ అనౌన్స్(Makers Announce) చేసే వరకు ఎదురు చుడాలిసిందే.